• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • LIFE INSURANCE CORPORATION OF INDIA LIC ASSISTANT 2019 ADMIT CARDS RELEASED KNOW HOW TO DOWNLOAD SS

LIC Assistant Admit Card: ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేశాయి... డౌన్‌లోడ్ ఇలా

LIC Assistant Admit Card: ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేశాయి... డౌన్‌లోడ్ ఇలా

LIC Assistant Admit Card: ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేశాయి... డౌన్‌లోడ్ ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

LIC Assistant 2019 Admit Card Download | అక్టోబర్ 16న హాల్ టికెట్స్ అప్‌లోడ్ చేసింది. డిగ్రీ అర్హతతో ఏకంగా 8500 పైగా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఎల్ఐసీ.

  • Share this:
    లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC అసిస్టెంట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. వాటిని ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21, 22 తేదీల్లో ఈ పోస్టులకు ప్రిలిమ్స్ నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్షల్ని అక్టోబర్ 30, 31 తేదీలకు వాయిదా వేసింది ఎల్ఐసీ. అక్టోబర్ 16న హాల్ టికెట్స్ అప్‌లోడ్ చేసింది. డిగ్రీ అర్హతతో ఏకంగా 8500 పైగా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఎల్ఐసీ. ఈ ఉద్యోగాలకు లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని అంచనా. ఎల్ఐసీ అడ్మిట్ కార్డుల్ని రిలీజ్ చేసిన తర్వాత ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి.

    Read this: LIC Assistant Syllabus: ఎల్ఐసీలో 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్‌కు సిలబస్ తెలుసుకోండి

    LIC Assistant 2019 Admit Card: డౌన్‌లోడ్ చేయండి ఇలా...


    ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ www.licindia.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    'Careers' లింక్ పైన క్లిక్ చేయండి. అసిస్టెంట్ నోటిఫికేషన్ లింక్ పైన క్లిక్ చేయండి.
    ఎల్ఐసీ అసిస్టెంట్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డుకు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.
    మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.
    'Submit' పైన క్లిక్ చేయండి. మీ అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
    అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
    అడ్మిట్ కార్డులో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.
    అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడానికి నేరుగా ఈ లింక్ క్లిక్ చేయండి.

    Abdul Kalam Birth Anniversary: మీలో స్ఫూర్తిని రగిలించే అబ్దుల్ కలాం సూక్తులు



    ఇవి కూడా చదవండి:

    Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు

    Railway Jobs: రైల్వేలో 2590 అప్రెంటీస్ పోస్టులు... అర్హతలివే

    DRDO Jobs: డీఆర్‌డీఓలో 371 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ అర్హత
    First published:

    అగ్ర కథనాలు