LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఖాళీలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

LIC Recruitment 2019 | ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఎల్ఐసీ. ఇప్పటికే ఎల్ఐసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఏజెంట్లతో పాటు డిగ్రీ పాసైనవారెవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: June 7, 2019, 4:32 PM IST
LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఖాళీలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఖాళీలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థలో 8581 అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుకు జూన్ 9 చివరి తేదీ. మొత్తం 8581 పోస్టుల్ని 8 జోన్లల్లో భర్తీ చేయనుంది ఎల్ఐసీ. ఒక్క హైదరాబాద్ జోన్‌లోనే 1251 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుంది ఎల్ఐసీ. ఇప్పటికే ఎల్ఐసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఏజెంట్లతో పాటు డిగ్రీ పాసైనవారెవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

LIC ADO Recruitment 2019: జోన్ల వారీగా ఖాళీల వివరాలివే...


సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, హైదరాబాద్-1251

సెంట్రల్ జోనల్ ఆఫీస్, భోపాల్- 525
ఈస్టర్న్ జోనల్ ఆఫీస్, కోల్‌కతా-922
ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, పాట్నా-701


నార్తర్న్ జోనల్ ఆఫీస్, న్యూ ఢిల్లీ-1130నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, కాన్పూర్-1042
సదరన్ జోనల్ ఆఫీస్, చెన్నై-1257
వెస్టర్న్ జోనల్ ఆఫీస్, ముంబై- 1753
అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ADO) పోస్టులు మొత్తం- 8581

Life Insurance Corporation of India, LIC ADO Recruitment 2019, LIC 8581 Jobs, LIC ado notification 2019,LIC Apprentice Development Officer Jobs, LIC ADO Jobs, LIC recruitment 2019, govt jobs, latest govt jobs, central government jobs for graduates, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ ఏడీఓ రిక్రూట్‌మెంట్ 2019, ఎల్ఐసీ జాబ్స్, ఎల్ఐసీ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, తాజా ఉద్యోగాలు, డిగ్రీ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్స్
image: LIC

LIC ADO Recruitment 2019: ముఖ్యమైన వివరాలు ఇవే


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 2019 మే 20
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగింపు: 2019 జూన్ 09
దరఖాస్తులో మార్పులకు చివరి తేదీ: 2019 జూన్ 09
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ: 2019 జూన్ 26
ఆన్‌లైన్ ఫీజు పేమెంట్: మే 20 నుంచి జూన్ 9
కాల్ లెటర్ డౌన్‌లోడ్: 2019 జూన్ 29 నుంచి
ప్రిలిమినరీ పరీక్ష: 2019 జూలై 06-13 మధ్య ఉంటుందని అంచనా
మెయిన్ పరీక్ష: 2019 ఆగస్ట్ 10న ఉంటుందని అంచనా
అర్హత: డిగ్రీతో పాటు లైఫ్ ఇన్స్యూరెన్స్ పరిశ్రమలో రెండేళ్ల అనుభవం.
వయస్సు: 21-30 ఏళ్లు

ఎల్ఐసీ అప్రెంటీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

BECIL Recruitment: దేశవ్యాప్తంగా 1100 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: డిగ్రీ ఉందా? ఎంఎస్ ఆఫీస్ వచ్చా? రైల్వేలో 95 ఉద్యోగాలు...

SSC MTS Jobs: 10,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్... సిలబస్ ఇదే
First published: June 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు