LIC AAO Recruitment 2019 : ఎల్ఐసీ ఏఏఓ రిక్రూట్‌మెంట్... 590 ఉద్యోగాలు... మే 5, 6న ఎగ్జామ్స్

LIC AAO Recruitment 2019 : ఎల్ఐసీ AAO 2019 అడ్మిట్ కార్డు అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఏప్రిల్ 22 నుంచీ ఏప్రిల్ 30 వరకు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఉంది.

Krishna Kumar N | news18-telugu
Updated: April 22, 2019, 8:30 PM IST
LIC AAO Recruitment 2019 : ఎల్ఐసీ ఏఏఓ రిక్రూట్‌మెంట్... 590 ఉద్యోగాలు... మే 5, 6న ఎగ్జామ్స్
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: April 22, 2019, 8:30 PM IST
LIC AAO Admit Card 2019 : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తమ LIC అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) ఉద్యోగాలకు సంబంధించిన ఆన్ లైన్ అడ్మిట్ కార్డు రిలీజ్ చేసింది. LIC AAO 2019 ఎగ్జామ్ కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు అందుకు సంబంధించిన అడ్మిట్ కార్డును LIC అధికారిక వెబ్ సైట్ నుంచీ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. LICకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండటం వల్ల, ఆ సంస్థ చేపట్టే రిక్రూట్‌మెంట్‌కి డిమాండ్ ఎక్కువగా ఉంది. http://licindia.in నుంచీ అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎల్ఐసీ AAO 2019 అడ్మిట్ కార్డు ఏప్రిల్ 22 నంచీ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఏప్రిల్ 22 నుంచీ ఏప్రిల్ 30 వరకు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు వీలైనంత త్వరగా అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడం బెటర్.

LIC AAO Admit Card 2019 : అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా : కింది విధంగా ఫాలో అవ్వడం ద్వారా అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Step1: LIC ఇండియా వెబ్ సైట్ హోం పేజీకి వెళ్లండి. అడ్మిట్ కార్డు కోసం ఫూటర్‌ను చెక్ చెయ్యండి.



Step 2: LIC AAO అడ్మిన్ కార్డు డౌన్ లోడ్ కోసం కెరీర్స్ యూఆర్ఎల్ (careers URL link) లింక్ క్లిక్ చెయ్యండి. (  http://licindia.in/Bottom-Links/Careers/Recruitment-of-Assistant-Administrative-Officer-20 )

Step 3: AAO Recruitment 2019 లోకి వెళ్లండి. LIC AAO Recruitment 2019 ట్యాబ్ క్లిక్ చెయ్యండి.

Step 4: మీరు LIC AAO 2019 Admit Card/ Hall Ticket windowలోకి వెళ్తారు.
Loading...
Step 5: LIC AAO Admit Card 2019 కోసం రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చెయ్యండి. డేటాఫ్ బర్త్ సరైన సీక్వెన్స్‌లో ఇవ్వండి.

Step 6: మీ LIC AAO 2019 Admit Card ను భవిష్యత్ అవసరాల కోసం డౌన్ లోడ్ చేసుకోండి.

మీ LIC AAO Admit Card 2019లో మీకు ఇచ్చిన ఎగ్జామ్ సెంటర్ పేరును పరిశీలించండి.

మే 5, 6న రెండ్రోజులపాటూ LIC AAO 2019 ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అందులో అర్హత సాధించిన అభ్యర్థులు LIC AA0 2019 Prelims (ప్రిలిమ్స్), 2019 LIC AAO Mains (మెయిన్స్) ఎగ్జామ్స్ రాసేందుకు అర్హత సాధిస్తారు. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రస్తుతం 590 ఖాళీలున్నాయి. Generalist/ IT/ Chartered Accountant/ Actuarial/ Rajbhasha విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

LIC AAO 2019 Mains Examination (మెయిన్స్ పరీక్ష) జూన్ 2న జరిగే అవకాశాలున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

సమ్మర్‌లో బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా... ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...

కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు

లవంగాలు మనకు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసా... ఎన్ని ప్రయోజనాలో... రోజూ తినాల్సిందే.

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...
First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...