Govt Jobs : తాజా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే.. అప్లై చేసేయండి..చివరితేదీ దగ్గరికొచ్చేసింది..

Govt jobs | తాజాగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించిన అర్హతలు, చివరితేదీలు అన్నీ వివరాలు పొందుపరిచాం.. వివిధ విద్యార్హతలతో ఉన్న ఈ జాబ్స్ కోసం అప్లై చేసేందుకు చివరితేదీ దగ్గరికొచ్చింది.. అవేంటో ఓసారి చూసి త్వరగా అప్లై చేయండి..

news18-telugu
Updated: May 27, 2019, 12:15 PM IST
Govt Jobs : తాజా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే.. అప్లై చేసేయండి..చివరితేదీ దగ్గరికొచ్చేసింది..
తాజా ప్రభుత్వ ఉద్యోగాలు, వాటి వివరాలు..
news18-telugu
Updated: May 27, 2019, 12:15 PM IST
తాజాగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించిన అర్హతలు, చివరితేదీలు అన్నీ వివరాలు పొందుపరిచాం.. వివిధ విద్యార్హతలతో ఉన్న ఈ జాబ్స్ కోసం అప్లై చేసేందుకు చివరితేదీ దగ్గరికొచ్చింది.. అవేంటో ఓసారి చూసి త్వరగా అప్లై చేయండి..
NABARDలో మేనేజర్ పోస్టులు..
అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, సీఏ, ఎంబీఏ, పీహెచ్‌డీ, చివరితేదీ, మే 26

ఈ జాబ్స్‌కోసం మిగతా వివరాలో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
INDIAN NAVY‌లో చార్జ్‌మన్ పోస్టులు
అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, సీఏ, ఎంబీఏ, పీహెచ్‌డీ.. చివరితేదీ : మే 26


ఈ జాబ్స్‌కోసం మిగతా వివరాలో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Loading...
CSIR జాబ్స్.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..
అర్హత : పోస్టులను బట్టి ఉంటుంది..
ఈ జాబ్స్‌కోసం మిగతా వివరాలో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
BHEL JOBs జాబ్స్.. మే 30 న ఇంటర్వ్యూ..
అర్హత : పోస్టులను బట్టి ఉంటుంది.
ఈ జాబ్స్‌కోసం మిగతా వివరాలో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...