Home /News /jobs /

Job Alert: టెన్త్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారికి 4,050 ఉద్యోగాలు... రెండు రోజుల్లో అప్లై చేయండి

Job Alert: టెన్త్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారికి 4,050 ఉద్యోగాలు... రెండు రోజుల్లో అప్లై చేయండి

Job Alert: టెన్త్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారికి 4,050 ఉద్యోగాలు... రెండు రోజుల్లో అప్లై చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)

Job Alert: టెన్త్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయినవారికి 4,050 ఉద్యోగాలు... రెండు రోజుల్లో అప్లై చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

KIIT Recruitment 2021 | ఒడిషాలోని కళింగ గ్రూప్ తమ విద్యా సంస్థల్లో 4050 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    ఒడిషాలోని కళింగ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT), కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS) లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 4,050 ఖాళీలున్నాయి. ఫ్యాకల్టీ, పారామెడికల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటీవ్ స్టాఫ్ లాంటి పోస్టులున్నాయి. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 1 చివరి తేదీ. ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    UPSC Recruitment 2021: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... రూ.2,18,000 వరకు వేతనం

    KIIT Recruitment 2021: భర్తీ చేసే పోస్టులు, విద్యార్హతల వివరాలు ఇవే...













































































































































     భర్తీ చేసే పోస్టులు  విద్యార్హతలు
     డాక్టర్స్ లేదా ప్రొఫెసర్స్  ఎంబీబీఎస్, ఎండీ, డీఎం, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎన్‌బీ, డిప్లొమా, ఫెలో, ఎఫ్ఆర్‌సీపీ, ఎంఆర్‌సీపీ
     పారామెడికల్ సిబ్బంది  గ్రాడ్యుయేషన్, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, డీఎంఎల్‌టీ, బీఎంఎల్‌టీ
     నర్సింగ్ సిబ్బంది  బీఎస్‌సీ నర్సింగ్, ఎంఎస్‌సీ నర్సింగ్, జీఎన్ఎం
     ఫ్యాకల్టీ  పీహెచ్‌డీ
     అడ్మినిస్ట్రేటీవ్ సిబ్బంది  పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మేనేజ్‌మెంట్
     సిస్టమ్ అనలిస్ట్  బీటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సీ
     సాఫ్ట్‌వేర్ డెవలపర్  బీటెక్ ఇన్ ఇంజనీరింగ్
     ఎంబీఏ గ్రాడ్యుయేట్  ఎంబీఏ, పీజీడీఎం
     డిప్లొమా ఇంజనీర్  డిప్లొమా
     స్టెనోగ్రాఫర్ లేదా ఆఫీస్ అసిస్టెంట్  డిగ్రీ, స్టెనోగ్రఫీ, పీజీడీసీఏ
     సెక్యూరిటీ గార్డ్  8వ తరగతి
     హాస్పిటాలిటీ ఎగ్జిక్యూటీవ్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డీహెచ్ఎం లేదా బీహెచ్ఎం
     స్టివార్డ్  క్రాఫ్ట్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్
     సీనియర్ స్టివార్డ్  క్రాఫ్ట్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్
     ఎఫ్ అండ్ బీ సూపర్‌వైజర్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ
     ఎఫ్ అండ్ బీ ఎగ్జిక్యూటీవ్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా
     ఎఫ్ అండ్ బీ అసిస్టెంట్ మేనేజర్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా
     ఎఫ్ అండ్ బీ మేనేజర్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా
     ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటీవ్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ లేదా డిప్లొమా, క్రాఫ్ట్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్
     డ్యూటీ మేనేజర్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా
     ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ మేనేజర్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ
     ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ
     క్లాస్ 5 స్టాఫ్  10వ తరగతి
     హౌజ్ కీపింగ్ రూమ్ అటెండెంట్  ఇంటర్మీడియట్, హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, క్రాఫ్ట్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్
     హౌజ్ కీపింగ్ సూపర్‌వైజర్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ, పీజీ డిప్లొమా
     హౌజ్ కీపింగ్ ఎగ్జిక్యూటీవ్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా
     హౌజ్ కీపింగ్ అసిస్టెంట్ మేనేజర్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ
     హౌజ్ కీపింగ్ మేనేజర్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ
     కిచెన్ హెల్పర్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా క్రాఫ్ట్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్
     అసిస్టెంట్ కుక్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా క్రాఫ్ట్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్
     కుక్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ
     షెఫ్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ
     ఎగ్జిక్యూటీవ్ షెఫ్  హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా డిగ్రీ

    Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే వెంటనే ఇలా చేయండి

    KIIT Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 12

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 1

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    దరఖాస్తు విధానం- అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి recruitment.kiit2021@kiit.ac.in లేదా recruitment2021.kiit@kiit.ac.in మెయిల్ ఐడీలకు 2021 డిసెంబర్ 1 లోగా అప్లికేషన్స్ పంపాలి.

    జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు