DRDO Jobs 2019: డీఆర్‌డీఓ సంస్థలో ఇంజనీర్ ఉద్యోగాలు... జీతం రూ.25,000

DRDO Jobs 2019 | రెండేళ్ల కాల వ్యవధికోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లను తీసుకుంటోంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,000 వేతనంతో పాటు హౌజ్ రెంట్ అలవెన్స్ ఇస్తారు.

news18-telugu
Updated: April 24, 2019, 5:51 PM IST
DRDO Jobs 2019: డీఆర్‌డీఓ సంస్థలో ఇంజనీర్ ఉద్యోగాలు... జీతం రూ.25,000
DRDO Jobs 2019: డీఆర్‌డీఓ సంస్థలో ఇంజనీర్ ఉద్యోగాలు... జీతం రూ.25,000
news18-telugu
Updated: April 24, 2019, 5:51 PM IST
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO సంస్థకు చెందిన నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీ-NMRL విభాగంలో ఇంజనీర్ ఉద్యోగాలున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌-JRF కింద ఇంజనీర్లను నియమిస్తోంది డీఆర్‌డీఓ. రెండేళ్ల కాల వ్యవధికోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లను తీసుకుంటోంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,000 వేతనంతో పాటు హౌజ్ రెంట్ అలవెన్స్ ఇస్తారు. డీఆర్‌డీఓ జేఆర్ఎఫ్ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: Tata Sky New Packs: డీటీహెచ్ ప్లాన్స్‌ ధరల్ని తగ్గించిన టాటా స్కై... కొత్త తెలుగు ప్యాక్స్ ఇవే

DRDO recruitment 2019: ఎవరు దరఖాస్తు చేయొచ్చు?



మొత్తం నాలుగు జేఆర్ఎఫ్ పోస్టులు ఉన్నాయి. అందులో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలకు ఒక్కో పోస్టు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాలకు రెండు పోస్టుల్ని కేటాయించారు. ఆయా విభాగాల్లో ఎంఈ లేదా ఎంటెక్ పాసైనవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. పీజీ, గ్రాడ్యుయేట్‌లో ఫస్ట్ డివిజన్ మార్కులుండాలి. నెట్, గేట్ క్వాలిఫై కావాలి. ఆసక్తిగల అభ్యర్థులు మే 22 లోగా hodcomp@nmrl.drdo.in ఇమెయిల్ ఐడీకీ దరఖాస్తుల్ని పంపాలి. అభ్యర్థుల్ని నెట్ లేదా గేట్ స్కోర్ ఆధారంగా దరఖాస్తుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబోరేటరీలోనే పనిచేయాల్సి ఉంటుంది.



Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:
Loading...
New Currency: కొత్త రూ.200, రూ.500 నోట్లు విడుదల చేయనున్న ఆర్‌బీఐ

SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగానికి అప్లై చేశారా? అయితే జాగ్రత్త

SBI New Rules: మే 1 నుంచి ఎస్‌బీఐలో మారనున్న రూల్స్ ఇవే...
First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...