JOBS IN TELANGANA JOBS IN CENTRAL COMPANY WALK IN INTERVIEW DIRECTLY WITHOUT EXAMINATION EVK
Jobs in Telangana: కేంద్ర సంస్థలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ
(ప్రతీకాత్మక చిత్రం)
The Singareni Collieries Company | భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తున్న ప్రభుత్వ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థ కొత్తగూడంలో ఉంది. పలుపోస్టుల భర్తీకి ఎటువంటి పరీక్ష లేకుండా సంస్థ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.
భారత ప్రభుత్వం, తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తున్న ప్రభుత్వ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఈ సంస్థ కొత్తగూడంలో ఉంది. ఇందులో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విడుదలైన నోటిఫికేషన్ (Notification) ద్వారా వివిధ పోస్టులను పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అర్హులైన అభ్యర్థుల గరిష్ట వయసు 45 ఏళ్లు మించి ఉండకూడదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూల సమాచారం, నోటిఫికేషన్ వివరాల కోసం అధికారకి వెబ్సైట్ https://scclmines.com/012022/ ను సందర్శించాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వహిస్తారు.
Step 6 - ఇంటర్వ్యూ తేదీలు ఏప్రిల్ 21, 22, 23న నిర్వహిస్తారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.