ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Employees' State Insurance Corporation) లో పలు రీజియన్లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్ సనత్‌నగర్ రీజియన్‌కు సంబంధించి ఫ్యాకల్టీ, సూపర్ స్పెషలిస్టులు, జూ.కన్సల్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగాల్లో అనుభవం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో ఉంటుంది. దరఖాస్తులు ఏప్రిల్ 3, 2022న ప్రారంభమై ఏప్రిల్ 14, 2022న ముగుస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ. 2,80,000 వరకు వేతనం అందిస్తారు. నోటఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్సైట్ https://www.esic.nic.in/recruitments ను సందర్శించాల్సి ఉంటుంది.
Step 5: దరఖాస్తు పూర్తయిన అనంతరం రూ.500 పరీక్ష ఫీజు చెల్లించాలి.
Step 6: అప్లికేషన్ పూర్తయిన తరువాత సబ్మిట్ (Submit) చేయాలి.
Step 7: దరఖాస్తు ఫాం ఒక కాపీని ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 8: దరఖాస్తులు ఏప్రిల్ 4, 2022న ప్రారంభం అవుతాయి.
Step 9: దరఖాస్తుకు ఏప్రిల్ 14, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.