Home /News /jobs /

JOBS IN LTC VARIOUS POSTS IN LABORATORIES TEXTILE COMMITTEE SALARY RS 15000 KNOW QUALIFICATIONS AND APPLICATION PROCESS EVK

Jobs in LTC: ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీలో ఉద్యోగాలు.. జీతం రూ. 15,000.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీలో ఉద్యోగాలు

ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీలో ఉద్యోగాలు

LTC Recruitment 2021 : ముంబాయి (Mumbai)లోని ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీ (Laboratories Textiles Committee)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తోంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.15,000 జీతం అందిస్తారు. ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 24, 2021 వ‌ర‌కు అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
    ముంబాయి (Mumbai)లోని ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీ (Laboratories Textiles Committee)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో టెక్స్‌టైల్ టెస్టింగ్ ఫెలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు ఆఫ్‌లైన్  ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థికి రూ.15,000 స్టైఫండ్ ఇస్తారు. ఎంపికైన అభ్య‌ర్థులు బెంగుళూర్‌ (Banglore), చెన్నై త‌దిత‌ర ప్ర‌దేశాల్లో ప‌ని చేయాల్సి ఉంటుంది. అభ్య‌ర్థుల‌ను ఎటువంటి ప‌రీక్ష లేకుండా కేవలం ఇంట‌ర్వ్యూ (Inteview) ద్వారా మాత్ర‌మే ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://textilescommittee.nic.in/applications-post-fellow-textile-testing ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 24, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

    ముఖ్య‌మైన స‌మాచారం..



























    పోస్టు పేరుటెక్స్‌టైల్ టెస్టింగ్ ఫెలో (Textile Testing Fellow)
    పోస్టుల సంఖ్య25
    అర్హ‌త‌లుగుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలో బీఎస్సీ చేసి ఉండాలి. లేదా టెక్స్‌టైల్ రంగంలో బీటెక్ చేసి ఉండాలి.
    స్టైఫండ్రూ.15,000
    వ‌య‌సుద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకొన్న వ్య‌క్తి వ‌య‌సు 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
    కాంట్రాక్టు కాల‌ప‌రిమితి11 నెల‌లు

    RRB Group D: ఆర్​ఆర్​బీ గ్రూప్​ డీ అప్లికేషన్ లింక్ యాక్టివేట్.. ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకోండి!


    Jobs in Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 365 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు మూడు రోజులే అవ‌కాశం


    ఎంపిక విధానం..

    Step 1: ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 2: అభ్య‌ర్థుల మెరిట్ ఆధారంగా ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు.

    Step 3: ఇంట‌ర్వ్యూలో ఎంపికైన అభ్య‌ర్థి స‌ర్టిఫికెట్లు (Certificates) ప‌రిశీలించి తుది ఎంపిక చేస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 :  ముంద‌గా అధికారిక వెబ్‌సైట్ http://textilescommittee.nic.in/ ను సంద‌ర్శించాలి.

    UPSC Preparation Tips: యూపీఎస్సీ సివిల్స్​ పరీక్షకు ప్రిపేర్​ అవుతున్నారా?.. అయితే ఈ చిట్కాలతో విజయం సాధించండి


    CSIR-CECRI Recruitment : సీఎస్ఐఆర్‌లో 54 ఉద్యోగాలు.. వేత‌నం రూ.50,448.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే అవ‌కాశం


    Step 3 :  అనంత‌రం Applications for the post of Fellow (Textile Testing) లింక్‌లోకి వెళ్లాలి.

    Step 4 :  అనంత‌రం అప్లికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు చ‌ద‌వాలి.

    Step 5 :  అర్హ‌త ఉంటే ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ (Download) చేసుకోవాలి.
    (అప్లికేష‌న్ ఫాం కోసం క్లిక్ చేయండి)

    Step 6 :  ద‌ర‌ఖాస్తు ఫాంను త‌ప్పులు లేకుండా నింపాలి.

    Step 7 :  ఏ రాష్ట్రానికి ద‌ర‌ఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన కార్యాల‌యం అడ్ర‌స్‌కు నోటిఫికేష‌న్‌లో చూసుకొని పంపాలి.

    Step 8 :  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 24, 2021
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు