Indian Navy Jobs : టెన్త్ చదివితే చాలు.. ఇండియన్ నేవీలో జాబ్స్.. జీతం.. రూ.50 వేలపైనే

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ జాబ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

news18-telugu
Updated: May 22, 2019, 9:49 AM IST
Indian Navy Jobs : టెన్త్ చదివితే చాలు.. ఇండియన్ నేవీలో జాబ్స్.. జీతం.. రూ.50 వేలపైనే
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 22, 2019, 9:49 AM IST
భారత రక్షణ పరిధిలోని ఇండియన్ నేవీ(ఐఎస్)‌లో సెయిలర్ (మ్యూజిషియన్) పోస్టుల భర్తీ కోసం అవివామిత పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు, మ్యూజికల్ ఎక్స్‌‌పీరియన్స్ సర్టిఫికెట్‌ ఉండాలి. 157 సెంటిమీటర్లు ఎత్తు ఉండాలి.. ఈ పోస్టుల కోసం కొన్ని ఫిజికల్ టెస్ట్‌లు పాస్ అవ్వాల్సి ఉంటుంది.
విద్యార్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత.
ఇతర అర్హతలు : నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు, మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిపికెట్ ఉండాలి

శారీరక ప్రమాణాలు : 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి.
ఫిజికల్ టెస్ట్ : 1.6 కిలోమీటర్ల దూరాన్ని 7నిమిషాల్లో పూర్తి చేయాలి. 10 పుష్‌అప్‌లు, 20 గుంజీలు
శిక్షణ : 2019 అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. 15 వారాల పాటు బేసిక్ ట్రెయినింగ్‌ను ఐఎన్‌ఎస్ చిల్కాలో, మిలటరీ మ్యూజిక్ ట్రెయినీగా ముంబైలో 26 వారాలపాటు శిక్షణ ఇస్తారు.


వయసు : 1994 అక్టోబర 1 నుంచి 2002 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
Loading...
ఎంపిక : సంగీత సామర్థ్యం, ఫిజికల్ పిటినెస్ టెస్ట్
పే & అలవెన్సులు : ట్రెయినింగ్‌లో రూ14,600, తర్వాతరూ.21,700-69,100+రూ.5,200 ఎంఎస్‌పీ+డీఏ
దరఖాస్తు ప్రారంభం :మే 6 నుంచి
దరఖాస్తులకి చివరితేదీ : మే 19
వెబ్‌సైట్ : www.joinindiannavy.gov.in

ఇవి కూడా చదవండి..

FCI Exam : FCI ఎగ్జామ్ టైమ్ ‌‌టేబుల్ రిలీజ్..
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...