ఇండియన్ నేవీ(Navy) షార్ట్ సర్వీస్ కమిషన్ (Short Service Commission) ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ నేవీ joinindiannavy.gov.in అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
- Executive Branchకి బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి
- వయసు- జూలై 2, 1997 నుంచి జనవరి 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.
- టెక్నికల్ బ్రాంచ్‌కి బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి
- ఎస్ఎస్సీకి ఫిజిక్స్/మథ్స్లో ఎమ్మెసీ లేదా బీఎస్సీ చేసి ఉండాలి. బీఈ, బీట్‌లో సంబంధిత సబ్జెక్టులో చదివి ఉండాలి. లేదా ఎంఏ హిస్టరీ చేసిన వారు అర్హులే
- వయసు జూలై 2, 1997 నుంచి జూలై 1, 2001 మధ్య జన్మించి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభం - సెప్టెంబర్ 21, 2021
- దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 5, 2021
BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే
పోస్టు వివరాలు..
SSC Officer (Executive, Technical Branch and Education Branch)
ఖాళీలు - 181
పే స్కేల్ : 56100 - 110700/- Level – 10
ఎగ్జిక్యూటీవ్ బ్రాంచ్
SSC జనరల్ సర్వీస్ (జేఎస్/ఎక్స్)/ హైడ్రో Cadre: 45
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC): 04
SSC అబ్సర్వర్ : 08
SSC పైలట్: 15
SSC లాజిస్టిక్ : 18
టెక్నికల్ బ్రాంచ్
SSC ఇంజనీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) : 27
SSC ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్) : 34
నావల్ ఆర్కిటెక్ : 12
ఎడ్యుకేషన్ బ్రాంచ్
SSC ఎడ్యుకేషన్ : 18
దరఖాస్తు చేసుకొనే విధానం
ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి
ముందుగా అధికారిక వెబ్ సైట్లో అప్లికేషన్ ఫాంలో పూర్తి వివరాలు నింపి సబ్మిట్ కొట్టాలి (దరఖాస్తు కోసం క్లిక్ చేయండి)
అనంతరం ఎంపికైన అభ్యర్థికి మెయిల్ వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, JOBS