JOBS IN HYDERABAD VARIOUS POSTS IN IDRBT SALARY IS RS 101500 PER MONTH KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK
Jobs in Hyderabad: ఐడీఆర్బీటీలో ఉద్యోగాలు.. వేతనం నెలకు రూ.1,01,500.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
(image: IDRBT)
Jobs in Hyderabad | హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
హైదరాబాద్ (Hyderabad)లోని భారత ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ ( Institute for Development and Research in Banking Technology)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పలు విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు వేతనం రూ.70,900 నుంచి రూ.1,01,500 వరకు చెల్లిస్తారు. నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://www.idrbt.ac.in/careers.html ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 18 , 2022 వరకు అవకాశం ఉంది.
Step 4 - తరువాత అప్లికేషన్ ఫాం కోసం Application Forms పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 5 - తప్పులు లేకుండా అప్లికేషన్ ఫాంను నింపాలి.
Step 6 - అనంతరం అప్లికేషన్ ఫాంను
The Human Resources Department,
IDRBT, Castle Hills,
Road No.1,
Masab Tank, Hyderabad – 57 అడ్రస్‌కు పంపాలి.
Step 7 - దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 18, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.