Home /News /jobs /

JOBS IN HYDERABAD VARIOUS POSTS IN ICMR NIN SALARY RS 44450 PER MONTH KNOW QUALIFICATIONS AND APPLICATION PROCESS EVK

Jobs in Hyderabad: ఐసీఎంఆర్‌-నిన్‌లో ఉద్యోగాలు.. వేత‌నం నెలకు రూ.44,450.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Hyderabad | భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియ‌న్ సంస్థ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

ఇంకా చదవండి ...
    భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌ (Hyderabad) లోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియ‌న్ సంస్థ‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప్రాజెక్ట్ స్టాఫ్ (Project Staff) పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఏమి లేదు నేరుగా వాక్ ఇన్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి వ‌య‌సు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. నోటిఫికేష‌న్‌, అర్హ‌త‌ల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://www.nin.res.in/employement.html ను సంద‌ర్శించాలి. ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 22, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Jobs in AP: విజ‌య‌వాడ హెచ్ఎఫ్‌డ‌బ్ల్యూలో ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ. 53,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    పోస్టుల వివరాలు..















    పోస్టుఅర్హతలువేతనంఖాళీలు
    ప్రాజెక్టు స్టాఫ్పోస్టుల‌కు సంబంధించి ఆయా విభాగాల్లో ప‌దోత‌ర‌గ‌తి లేదా పోస్టు గ్రాడ్యుయేష‌న్‌, డిగ్రీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి నెట్ అర్హ‌త ఉండాలి.పోస్టులను అనుసరించి రూ. 15, 800 నుంచి రూ. 44, 45004

    ఎంపిక విధానం..
    - నోటిఫికేష‌న్ అర్హ‌త ఉన్న అబ్య‌ర్థులు ఎటువంటి ద‌ర‌ఖాస్తు చేసుకోన‌వ‌స‌రం లేదు.
    - నేరుగా వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి చెప్పిన తేదీకి వ‌స్తే.. ఇంట‌ర్వ్యూ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

    Govt Jobs 2022: ఏప్రిల్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అర్హ‌త‌ల వివ‌రాలు



    ముఖ్యమైన సమాచారం..

    - అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.nin.res.in/employement.html లో నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    - ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

    ESIC Recruitment 2022: ఈఎస్ఐసీలో స్పెష‌ల్ గ్రేడ్-2 ఉద్యోగాలు.. వేత‌నం రూ. 67,000, అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

    - ఇంట‌ర్వ్యూ అనంత‌రం ఉద్యోగంలో చేరే స‌మ‌యంలో విద్యార్హ‌త స‌ర్టిఫికెట్‌లు ఒరిజిన‌ల్ చూపించాలి.

    - ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న‌ట్ట‌యితే.. సంస్థ నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది.

    - నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగా జీత భ‌త్యాలు ఉంటాయి.

    - ఇంట‌ర్వ్యూ తేదీ ఏప్రిల్ 22, 2022

    - ఇంట‌ర్వ్యూ వేదిక - :
    Conference hall,
    ICMR-NIN,
    Hyderaba, Telangana
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Central Government Jobs, Govt Jobs 2022, Hyderabad, ICMR, Job notification, JOBS, Telangana jobs

    తదుపరి వార్తలు