Home /News /jobs /

JOBS IN AP OUTSOURCING JOBS IN KADAPA DISTRICT SALARY RS 18500 KNOW QUALIFICATIONS AND APPLICATION PROCESS EVK

Jobs in AP: క‌డ‌ప జిల్లాలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు.. వేతనం రూ.18,500.. అర్హ‌తలు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

క‌డ‌ప జిల్లాలో ఉద్యోగాలు

క‌డ‌ప జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ కడప జిల్లాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ (Notification)  విడుద‌ల చేసింది. అందులో భాగంగా క‌డ‌ప జిల్లాలో  ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ కడప జిల్లాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ (Notification)  విడుద‌ల చేసింది. అందులో భాగంగా క‌డ‌ప జిల్లాలో  ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 42 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలోనే ఉంటుంది. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు మే 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Internship: ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దుతున్నారా.. నెల‌కు రూ.15,000ల స్టైఫండ్‌తో ఇంట‌ర్న్‌షిప్ ఆఫ‌ర్‌!

    పోస్టుల వివ‌రాలు..



























    పోస్టు పేరుఅర్హతలువేతనంఖాళీలు
    ఆరోగ్యమిత్రబీఎస్సీ, ఎంఎస్సీ న‌ర్సింగ్, బీఫార్మ‌సీ, ఫార్మ‌సీ డీ, బీఎస్సీ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ చేసి ఉండాలి.రూ. 15,00007
    టీం లీడర్బీఎస్సీ, ఎంఎస్సీ న‌ర్సింగ్, బీఫార్మ‌సీ, ఫార్మ‌సీ డీ, బీఎస్సీ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ చేసి ఉండాలి. .రూ. 18,50003
    డేటా ఎంట్రీ  ఆపరేటర్కంప్యూటర్‌లో బ్యాచ‌ల‌ర్ డిగ్రీ, చేసి ఉండాలి. లేదా త‌త్స‌మ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి.రూ. 18,50003

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అభ్య‌ర్థుల మెరిట్‌, అనుభ‌వం, రిజ‌ర్వేష‌న్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    TS TET-2022: టీఎస్ టెట్‌-2022కి ప్రిపేర్ అవుతున్నారా.. టాపిక్‌ల వారీగా ఎన్ని ప్ర‌శ్న‌లు వ‌స్తాయో తెలుసుకోండి!

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

    Step 3 - నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 4 - అనంత‌రం నోటిఫికేష‌న్ చివ‌ర అప్లికేష‌న్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి.

    Step 5 - త‌ప్పులు లేకుండా ఫాం నింపాలి.

    Step 6 - అవ‌స‌ర‌మైన ద‌ర‌ఖాస్తుల‌ను జ‌త చేయాలి.

    Telangana Govt Jobs: తెలంగాణలో డిగ్రీ అర్హతతో మరో జాబ్ నోటిఫికేషన్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. మెరిట్ ఉంటే ఉద్యోగమే..

    Step 7 - రూ. 300 ద‌ర‌ఖాస్తు రుసం నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగా చెల్లించాలి.

    Step 8 - ద‌ర‌ఖాస్తు కాపీని
    డీెం హెచ్ ఓ, క‌డ‌ప‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్.
    అడ్ర‌స్‌కు స‌రైన స‌మ‌యంలో పంపాలి.

    Step 9 - ద‌ర‌ఖాస్తుకు మే 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు