Home /News /jobs /

JOBS IN AP CONTRACT JOBS IN NELLORE GMC SALARY RS 17500 PER MONTH KNOW ELIGIBILITY AND APPLICATION PROCEDURE EVK

Jobs in AP: నెల్లూరు జీఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ. 17,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు

నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన నెల్లూరు జిల్లాలోని ఏసీఎస్ఆర్ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఆయా పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేయ‌నున్నారు. అన్ని విభాగాల్లో క‌లిపి మొత్తం 11 పోస్టులు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన నెల్లూరు జిల్లాలోని ఏసీఎస్ఆర్ ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Nonfiction) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఆయా పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేయ‌నున్నారు. అన్ని విభాగాల్లో క‌లిపి మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థికి గ‌రిష్ట వ‌య‌సు 42 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్ర‌యి పూర్తి ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా మెరిట్‌, అనుభ‌వం ఆధారంగా ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌, నోటిఫికేష‌న్ వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 15, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Govt Jobs 2022: ప‌రీక్ష లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. వాక్ ఇన్ నిర్వహిస్తున్న సంస్థల వివ‌రాలు

    పోస్టుల వివరాలు..











































    పోస్టు పేరుఖాళీలువేతనం
    ల్యాబ్ అటెండెంట్01రూ. 15,000
    ఫీమేల్ నర్సింగ్ ఆర్డ‌ర్లీ01రూ. 12,000
    స్ట్రేచ‌ర్ బేర‌ర్‌01రూ. 12,000
    ఆప‌రేష‌న్ థియేట‌ర్ టెక్నిషియ‌న్‌01రూ. 12,000
    కార్డియాల‌జీ టెక్నిషియ‌న్‌02రూ. 17,500
    డెంట‌ర్ టెక్నిషియ‌న్‌03రూ. 17,500
    ఆక్యుపేష‌నల్ థెర‌పిస్ట్‌02రూ. 17,000

    Jobs in Hyderabad: ఐడీఆర్‌బీటీలో ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.1,01,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    అర్హ‌త‌లు..
    ఆయా పోస్టుల‌ను అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి నుంచి సంబంధి పోస్టుల‌కు అవ‌స‌ర‌మైన విభాగాల్లో డిప్లొమా, బీఎస్సీ చేసి ఉండాలి. కొన్ని పోస్టుల‌కు సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి. క‌చ్చితంగా ఏపీ పారా మెడిక‌ల్ బోర్డులో రిజిస్ట‌ర్ అయి ఉండాలి. అభ్య‌ర్థి వ‌య‌సు 42 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.



    ESIC Recruitment 2022: ఈఎస్ఐసీలో 218 ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - మెరిట్‌, అర్హ‌త‌లు, అనుభ‌వ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ లోకి వెళ్లాలి.

    Step 3 - NOTICESలో Recruitment ఆప్ష‌న్‌లోకి వెళ్లాలి.

    Telangana Jobs: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ప్రిప‌రేష‌న్ బుక్స్‌పై తెలుగు అకాడ‌మీ తాజా నిర్ణ‌యం!

    Step 4 - అనంత‌రో నోటిఫికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకొవాలి.

    Step 5 - నోటిఫికేష‌న్ చ‌ద‌వివ‌న అనంత‌రం Application ఆప్ష‌న్ క్లిక్ చేసుసి ద‌ర‌ఖాస్తు ఫాం డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    Step 6 - త‌ప్పులు లేకుండా ఫాం నింపాలి.

    Step 7 - అప్లికేష‌న్‌ను
    Principal
    ACSR Govt. Medical College,
    Dargamitta, Nellore, AP - 524004 అడ్ర‌స్‌కు ద‌ర‌ఖాస్తులు పంపాలి.

    Step 8 - ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఏప్రిల్ 14, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు