Home /News /jobs /

JOBS IN AP CONTRACT JOBS IN CHITTOOR DISTRICT SALARY RS 18500 PER MONTH KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK

Jobs in AP: చిత్తూరు జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. నెల‌కు వేత‌నం రూ.18,500.. అర్హ‌త‌లు అప్లికేష‌న్ ప్రాసెస్‌

చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు

చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ చిత్తూరు జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 19 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తా

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ చిత్తూరు జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 19 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల‌ను అనుస‌రించి వేత‌నం అందిస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు స‌మాచారం తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్ https://chittoor.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తులు అంద‌జేయ‌డానికి ఏప్రిల్ 18, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    TS Police Recruitment: ఎస్సై, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. వ‌యోప‌రిమితిలో మార్పులు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణ‌యం

    పోస్టుల వివరాలు..











































    పోస్టు పేరుఖాళీలువేతనం
    ల్యాబ్ అటెండెంట్01రూ. 15,000
    పోస్టుమార్టం అసిస్టెంట్01రూ. 15,000
    కౌన్సెలర్02రూ. 21,500
    ఆడియోమెట్రిషియన్04రూ.18, 500
    బయోమెడికల్ ఇంజనీర్02రూ. 52,000
    ప్లంబర్06రూ.18, 500
    ఎలక్ట్రిషియన్03రూ.18, 500

    Private Universities: రాష్ట్రంలో కొత్త‌ ప్రైవేటు యూనివ‌ర్సిటీల‌పై ప్ర‌భుత్వ కీల‌క ప్రకటన

    ఎంపిక విధానం..

    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

    Study Tips: ఎక్కువ సేపు చ‌దువ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

    - అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

    - ఎంపికైన వారిని కాంట్రాక్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధతిలో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://chittoor.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

    Step3 - నోటిఫికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చ‌ద‌వాలి.

    TS TET 2022: టెట్ పరీక్షకు ఎన్ని ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకొన్నారో తెలుసా.. పేప‌ర్ వారీగా వివ‌రాలు

    Step 4 - అనంత‌రం నోటిఫికేష‌న్ చివ‌ర‌న ఉన్న ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకొవాలి.

    Step 5 - ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను జ‌త‌చేసి ఫాం నింపాలి.

    Step 6 - ఓసీ అభ్య‌ర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మిన‌హాయింపు ఉంది.

    Step 7 - ద‌ర‌ఖాస్తు ఫాంల‌ను

    డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్ప‌ట‌ల్ స‌ర్వీస్

    చిత్తూరు జిల్లా, ఏపీ

    అడ్ర‌స్‌కు పంపాలి.

    Step 8 - ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 18 , 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు