JOBS IN AP CONTRACT AND OUTSOURCING JOBS IN PRAKASAM DISTRICT SALARY RS 18500 AND DETAILS EVK
Jobs in AP: ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. వేతనం నెలకు రూ. 18,500.. వివరాలు
ప్రకాశం జిల్లాలో ఉద్యోగాలు
Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ ప్రకాశం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 12 ఖాళీలను భర్తీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ ప్రకాశం జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 12 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://prakasam.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి ఏప్రిల్ 18, 2022 వరకు అవకాశం ఉంది.
- అనంతరం రిజర్వేషన్, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- ఎంపికైన వారిని కాంట్రాక్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.
అర్హతలు..
సంబంధిత విభాగాకు సంబంధించిన పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లమా, బీఎస్సీ, బీఏ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీ పారామెడికల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పటల్ సర్వీస్
ప్రకాశం జిల్లా, ఏపీ
అడ్రస్‌కు పంపాలి.
Step 8 - దరఖాస్తుకు ఏప్రిల్ 18 , 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.