JOBS IN AP CONTRACT AND OUTSOURCING JOBS IN KURNOOL APVVP TWO DAYS CHANCE TO APPLY EVK
Jobs in AP: కర్నూల్ ఏపీవీవీపీలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే చాన్స్
కర్నూలు జిల్లాలో ఉద్యోగాలు
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ కర్నూలు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ దరఖాస్తులకు కేవలం రెండు రోజులే చాన్స్ ఉంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ కర్నూలు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ దరఖాస్తులకు కేవలం రెండు రోజులే చాన్స్ ఉంది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 15 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ (Application Process) పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి జూన్ 13, 2022 వరకు అవకాశం ఉంది.
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పటల్ సర్వీస్, నంద్యాల
కర్నూలు జిల్లా, ఏపీ
అడ్రస్‌కు పంపాలి.
Step 8 - దరఖాస్తుకు జూన్ 13 , 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.