హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

jobs in AP: ఏపీవీవీపీ క‌ర్నూలు జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

jobs in AP: ఏపీవీవీపీ క‌ర్నూలు జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు

చిత్తూరు జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ కర్నూలు జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 10 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు

ఇంకా చదవండి ...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ కర్నూలు జిల్లాలోని వివిధ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా ప‌ది విభాగాల్లో క‌లిపి 10 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు పోస్టుల‌ను అనుస‌రించి వేత‌నం అందిస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు స‌మాచారం తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్  https://kurnool.ap.gov.in/notice_category/recruitment/  ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తులు అంద‌జేయ‌డానికి ఏప్రిల్ 18, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

RRB Group D Preparation: ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డికి ఒక్క‌టే ప‌రీక్ష‌.. ప్రిప‌రేష‌న్, సిల‌బ‌స్ వివ‌రాలు..

పోస్టుల వివరాలు..

పోస్టుఖాళీలు
 రేడియోగ్రాఫ‌ర్‌లు02
 కౌన్సెల‌ర్‌లు03
 బ‌యోమెడిక‌ల్ ఇంజినీర్‌01
 ప్లంబ‌ర్‌01
 ఎల‌క్ట్రిషియ‌న్‌02


ఎంపిక విధానం..

- ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

Study Tips: ఎక్కువ సేపు చ‌దువ‌లేక‌పోతున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

- అనంత‌రం రిజ‌ర్వేష‌న్‌, మెరిట్ మార్కుల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

- ఎంపికైన వారిని కాంట్రాక్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధతిలో ఉంటుంది.

Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్  https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

Step3 - నోటిఫికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చ‌ద‌వాలి.

TS TET 2022: టెట్ పరీక్షకు ఎన్ని ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకొన్నారో తెలుసా.. పేప‌ర్ వారీగా వివ‌రాలు

Step 4 - అనంత‌రం నోటిఫికేష‌న్ చివ‌ర‌న ఉన్న ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకొవాలి.

Step 5 - ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్ల‌ను జ‌త‌చేసి ఫాం నింపాలి.

Step 6 - ఓసీ అభ్య‌ర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్య‌ర్థులు రూ. 300 ఫీజు చెల్లించాలి. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మిన‌హాయింపు ఉంది.

Step 7 - ద‌ర‌ఖాస్తు ఫాంల‌ను

డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట‌ర్ ఆఫ్ హాస్ప‌ట‌ల్ స‌ర్వీస్

కర్నూలు జిల్లా, ఏపీ

అడ్ర‌స్‌కు పంపాలి.

Step 8 - ద‌ర‌ఖాస్తుకు ఏప్రిల్ 18 , 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Job notification

ఉత్తమ కథలు