JOBS IN AP 57 CONTRACT JOBS IN EAST GODAVARI DISTRICT SALARY RS 32000 KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK
Jobs in AP: తూర్పు గోదావరి జిల్లాలో 57 కాంట్రాక్టు ఉద్యోగాలు..వేతనం రూ.32,000.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు
Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (Andhra Pradesh Vaidya Vidhana Parishad)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో ఏపీవీవీపీ కార్యాలయంలో కాంట్రాక్/ఔట్సోర్సింగ్ ప్రాతిపదిన ఉద్యోగులను నియమిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (Andhra Pradesh Vaidya Vidhana Parishad)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో ఏపీవీవీపీ కార్యాలయంలో కాంట్రాక్/ఔట్సోర్సింగ్ ప్రాతిపదిన ఉద్యోగులను నియమిస్తారు. ఫార్మసిస్ట్లు, ల్యాబ్ టెక్నిషియన్లు, రెడియోగ్రాఫర్లు థియేటర్ అసిస్టెంట్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. నోటిఫికేషన్, అప్లికేషన్ ప్రాసెస్ కోసం అధికారిక వెబ్సైట్ https://eastgodavari.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్ 2, 2022 వరకు అవకాశం ఉంది.
ఎంపిక విధానం..
- అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ప్రక్రియను అనుసరించి తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం..
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి
- పోస్టుల ఆధారంగా పదోతరగతి నుంచి డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
Step8 - అనంతరం దరఖాస్తును
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఏపీవీవీపీ, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి.
- దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 2, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.