JOBS IN ANDHRA PRADESH VARIOUS POSTS IN EAST GODAVARI DMHO SALARY RS 19019 KNOW APPLICATION PROCESS EVK
Jobs in Andhra Pradesh: తూర్పుగోదావరి డీఎంహెచ్ఓలో ఉద్యోగాలు.. జీతం రూ. 19,019.. అప్లికేషన్ ప్రాసెస్
తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగాలు
Jobs in Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ (Outsourcing ) పద్ధతిలో తీసుకోనున్నారు. దరఖాస్తుకు డిసెంబర్ 21, 2021 వరకు అవకాశం ఉంది.
తూర్పు గోదావరి (East Godavari) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను ఔట్‌సోర్సింగ్ (Outsourcing) పద్ధతిలో తీసుకోనున్నారు. అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో పొందు పరిచారు. దరఖాస్తు ఫాంలో పంపడానికి చివరి తేదీ. డిసెంబర్ 21, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తుకు అప్లై చేయాలనుకొన్న అభ్యర్థుల గరిష్ట వయసు 42 ఏళ్లు మించి ఉండ కూడదు. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు సమాచారం కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://eastgodavari.ap.gov.in/ ను సందర్శించాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాల్లో కలిపి 16 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
పోస్టుల వివరాలు..
పోస్టు పేరు
ఖాళీలు
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2
16
అర్హతలు
ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకొన్న అభ్యర్థులు ఇంటర్మీడియట్‌తోపాటు రెండేళ్ల డిప్లమా (ఫార్మసీ) కోర్సు చేసి ఉండాలి. లేదా బ్యాచ్‌లర్ ఫార్మసీ (Bachelor Pharmacy)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతే కాకుండా ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి.
Step 6 : దరఖాస్తులను
డీఎంహెచ్ఓ,
తూర్పు గోదావరి
ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి పంపాలి
Step 7 : దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 21, 2021 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.