Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH OUTSOURCING JOBS IN THE HEALTH DEPARTMENT TWO DAYS CHANCE TO APPLY EVK

Jobs in Andhra Pradesh: హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే చాన్స్‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ కడప జిల్లాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం  దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  అందులో భాగంగా క‌డ‌ప జిల్లాలో  ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ కడప జిల్లాలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం  దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  అందులో భాగంగా క‌డ‌ప జిల్లాలో  ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో ఆరోగ్యమిత్రలు, టీం లీడర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 42 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలోనే ఉంటుంది. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు మే 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    CTET 2022: సీటెట్‌కు అప్లై చేస్తున్నారా? పరీక్ష విధానం, పాసింగ్ మార్క్స్ వంటి వివరాలు తెలుసుకోండి..

    పోస్టుల వివ‌రాలు..



























    పోస్టు పేరుఅర్హతలువేతనంఖాళీలు
    ఆరోగ్యమిత్రబీఎస్సీ, ఎంఎస్సీ న‌ర్సింగ్, బీఫార్మ‌సీ, ఫార్మ‌సీ డీ, బీఎస్సీ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ చేసి ఉండాలి.రూ. 15,00007
    టీం లీడర్బీఎస్సీ, ఎంఎస్సీ న‌ర్సింగ్, బీఫార్మ‌సీ, ఫార్మ‌సీ డీ, బీఎస్సీ మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీ చేసి ఉండాలి. .రూ. 18,50003
    డేటా ఎంట్రీ  ఆపరేటర్కంప్యూటర్‌లో బ్యాచ‌ల‌ర్ డిగ్రీ, చేసి ఉండాలి. లేదా త‌త్స‌మ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి.రూ. 18,50003

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అభ్య‌ర్థుల మెరిట్‌, అనుభ‌వం, రిజ‌ర్వేష‌న్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Layoff Season Continues: టెక్కీల‌కు షాక్‌.. ఒక్క నెల‌లో 15,000 మంది ఉద్యోగుల తొల‌గింపు


    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

    Step 3 - నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 4 - అనంత‌రం నోటిఫికేష‌న్ చివ‌ర అప్లికేష‌న్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి.

    Step 5 - త‌ప్పులు లేకుండా ఫాం నింపాలి.

    Step 6 - అవ‌స‌ర‌మైన ద‌ర‌ఖాస్తుల‌ను జ‌త చేయాలి.

    Telangana Govt Jobs: తెలంగాణలో డిగ్రీ అర్హతతో మరో జాబ్ నోటిఫికేషన్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. మెరిట్ ఉంటే ఉద్యోగమే..

    Step 7 - రూ. 300 ద‌ర‌ఖాస్తు రుసం నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగా చెల్లించాలి.

    Step 8 - ద‌ర‌ఖాస్తు కాపీని
    డీెం హెచ్ ఓ, క‌డ‌ప‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్.
    అడ్ర‌స్‌కు స‌రైన స‌మ‌యంలో పంపాలి.

    Step 9 - ద‌ర‌ఖాస్తుకు మే 31, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు