ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్, రిసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు పద్ధతి, నోటిఫికేషన్ (Notification) వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://vizianagaram.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 4, 2022 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు..
పోస్టు పేరు
ఖాళీలు
వేతనం
రీసెర్చ్ అసిస్టెంట్
01
రూ. 65,000
రిసెర్చ్ అసిస్టెంట్
02
రూ. 30,000
ల్యాబ్ టెక్నిషియన్
06
రూ. 25,000
డేటా ఎంట్రీ ఆపరేటర్
03
రూ. 15,000
మల్టీ టాస్కింగ్ స్టాఫ్
03
రూ. 12,000
ముఖ్యమైన సమాచారం.
- దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ట వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.12,500 నుంచి రూ.65,000 వరకు జీతం అందిస్తారు.
అర్హతలు..
పోస్టుల ఆధారంగా పదోతరగతి, ఎంఎల్టీ, ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణత చేసి ఉండాలి.
Step 10 : దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జనవరి 4, 2022
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.