Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH JOBS IN KRISHNA DISTRICT SALARY RS 17500 KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK

Jobs in Andhra Pradesh: కృష్ణ జిల్లాలో ఉద్యోగాలు.. జీతం రూ.17,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌!

కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు

కృష్ణా జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కృష్ణ జిల్లా విజ‌య‌వాడలోని జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు జ‌న‌వరి 4, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వం కృష్ణ జిల్లా విజ‌య‌వాడలోని జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి (General Hospital) లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆప్తాల్మిక్ టెక్నీషియ‌న్‌, ఆక్యుపేష‌న‌ల్ థెర‌పిస్ట్‌, ఆడియో టెక్నిషియ‌న్‌ పోస్టుల‌కు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు ప‌ద్ధ‌తి, నోటిఫికేష‌న్ (Notification) వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://krishna.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 4, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    పోస్టుల వివ‌రాలు.. అర్హ‌త‌లు























    పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లు
     ఆప్తాల్మిక్ టెక్నీషియ‌న్‌ 01 ఎంపీసీ, బైపీఎస్‌లో ఇంట‌ర్మీడియ‌ల్ చేసి ఉండాలి. పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్
    గుర్తింపు పొందిన సంస్థ నుంచి కోర్స్ చేసి ఉండాలి. లేదా ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా
    గుర్తింపు పొందిన సంస్థ నుంచి కోర్సు చేయాలి.
    ఆక్యుపేష‌న‌ల్ థెర‌పిస్ట్‌01గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి బీఏ, బీఎస్సీ చేసి ఉండాలి. లేదా ఆక్యుపేష‌న‌ల్ థెర‌పిస్ట్‌లో డిప్లమా చేసి ఉండాలి.
    ఆడియో టెక్నిషియ‌న్‌01ఇంటర్మీడియట్ (10+2) మరియు డిప్లొమా ఉత్తీర్ణత క‌లిగి ఉండాలి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ కోర్సు చేసి ఉండాలి. A.P పారామెడికల్ బోర్డులో పేరు న‌మోదు చేసి ఉండాలి.

    ముఖ్య‌మైన స‌మాచారం.
    - ద‌రఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
    - ఎంపికైన అభ్య‌ర్థికి నెల‌కు రూ.17,500 జీతం అందిస్తారు.

    ఎంపిక విధానం..

    APPSC Preparation: ఏపీపీఎస్‌సీలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా.. ప‌రీక్ష విధానం, ప్రిప‌రేష‌న్ ప్లాన్‌!


    Step 1 :  ముందుగా నిర్దేశిత ఫార్మాట్‌లో, సూచించిన స‌మ‌యంలో అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

    Step 2 :  ఆల‌స్య‌మైన ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించరు.

    Step 3 :  ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల‌ను మాత్ర‌మే ఎంపిక చేస్తారు.

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 : ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే ఉంటుంది.

    Step 2 : ముందుగా అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్  https://krishna.ap.gov.in/ ను మాత్ర‌మే సంద‌ర్శించాలి.

    Step 3 : అనంత‌రం Notices ఆప్ష‌న్‌లో Recruitment లోకి వెళ్లాలి.

    Jobs in Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రీజియ‌న్ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు ఇవే!


    Step 4 : రిక్రూమెంట్‌లో నోటిఫికేష‌న్ సంబంధించిన పూర్తి స‌మాచారం చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 5 : నోటిఫికేష‌న్ చ‌ద‌విన త‌రువాత రిక్రూట్‌మెంట్‌లో అప్లికేష‌న్ ఫాం (Application Form) ఆప్ష‌న్ ఉంటుంది.

    Step 6 : అప్లికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    Jobs in Telangana: తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌!


    Step 7 :  అప్లికేష‌న్‌ను త‌ప్పులు లేకుండా పూర్తిగా నింపాలి.

    Step 8 : అనంత‌రం నిర్దేషిత ఫార్మెట్ స‌ర్టిఫికెట్ల‌ను, అనుభ‌వం కాపీల‌ను జ‌త చేయాలి.

    Step 9 : అప్లికేష‌న్ ఫాంను
    సూప‌రిండెంట్ ,
    గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌,
    విజ‌య‌వాడ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్యాల‌యంలో అందించాలి.

    Step 10 : ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ జ‌న‌వ‌రి 4, 2022
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు