JOBS IN ANDHRA PRADESH JOB OPPORTUNITIES FOR WOMEN IN AP KNOW ELIGIBILITY AND APPLICATION PROCEDURE EVK
Jobs in Andhra Pradesh: ఏపీలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు, అప్లికేషన్ విధానం
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు
Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యలయం ద్వారా అంగన్వాడీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు అర్హులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యలయం ద్వారా అంగన్వాడీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. అన్ని విభాగాల్లో కలిపి 86 ఖాళీలు ఉన్నాయి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక పక్రియ ఉంటుంది. పూర్తి వివరాలు కోసం అధికారిక వెబ్సైట్ https://vizianagaram.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాలి. దరఖాస్తు సమర్పనకు మే 25, 2022 వరకు అవకాశం ఉంటుంది.
Step 6 - దరఖాస్తులను మే 23, 2022 వరకు సమర్పించాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.