Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH GOOD NEWS FOR THE UNEMPLOYED EXTENSION OF APPLICATION DEADLINE FOR 670 POSTS IN THE REVENUE DEPARTMENT EVK

Jobs in Andhra Pradesh: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. రెవెన్యూశాఖ‌లో 670 పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గింపు

ఏపీపీఎస్సీ జాబ్స్‌

ఏపీపీఎస్సీ జాబ్స్‌

Jobs in Andhra Pradesh | నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి వెలుబడిన రెవిన్యూ శాఖలో పోస్టుల భర్తీ నోటిఫికేషన్ దరఖాస్తుకు మరో వారం రోజులు పొడగించాలని నిర్ణయించారు. ఇక ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఫిబ్రవరి 6, 2022గా నిర్ణ‌యించారు.

ఇంకా చదవండి ...
    APPSC Job Notification:  నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. నెల రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) నుంచి వెలుబడిన రెవిన్యూ శాఖలో పోస్టుల భర్తీ నోటిఫికేషన్ దరఖాస్తుకు మరో వారం రోజులు పొడగించాలని నిర్ణయించారు. ఇక ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఫిబ్రవరి 6, 2022గా నిర్ణ‌యించారు. గ‌తంలోనే ఏపీపీఎస్సీ ఓ  ప్రకటనలోరెవెన్యూ శాఖలో (Revenue Department) 670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) ఇచ్చింది.  ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ డిసెంబ‌ర్ 30, 2021న ప్రారంభ‌మైంది. అయితే ఇప్ప‌టికే ఈ ద‌ర‌ఖాస్తుకు గ‌డువు ముగిసింది. తాజా ఏపీపీఎస్సీ ద‌ర‌ఖాస్తు గ‌డువును 2022 ఫిబ్రవరి 5, అర్థరాత్రి 11.59 వరకు ఫీజు చెల్లింపుల‌కు అవ‌కాశం ఇచ్చింది. ద‌ర‌ఖాస్తుకు ఫిబ్ర‌వ‌రి 6, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    NEET 2022 Study Plan: నీట్-2022 బ‌యాల‌జీ స్ట‌డీ ప్లాన్‌: ఇలా చ‌దివితే 360 మార్కులు ఎక్క‌డికీ పోవు..

    పోస్టుల వివ‌రాలు రెవెన్యూ శాఖలో..































































    జిల్లాపోస్టుల సంఖ్య‌
    శ్రీకాకుళం38
    విజయనగరం34
    విశాఖపట్నం43
    తూర్పు గోదావరి64
    పశ్చిమ గోదావరి48
    కృష్ణ‌50
    గుంటూరు57
    ప్రకాశం56
    SPS నెల్లూరు46
    చిత్తూరు66
    అనంతపురము63
    కర్నూలు54
    వైఎస్ఆర్ కడప51
    మొత్తం670

    Shaheena Attarwala: ముంబై స్లమ్​ నుంచి మైక్రోసాఫ్ట్ మేనేజర్​గా ఎదిగిన యువతి.. ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం

    అర్హ‌త‌లు
    ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి గుర్తింపు పొంద‌న యూనివ‌ర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి.



    ఎంపిక విధానం..
    - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌కు స్క్రీనింగ్ టెస్ట్‌, మెయిన్ ఎగ్జామ్ నిర్వ‌హిస్తారు.
    - సంబంధిత పోస్టుల ఆధారంగా కంప్యూట‌ర్ ప్రొఫిషియ‌న్సీని ప‌రీక్షిస్తారు.

    RRB Group D Exam: రైల్వే గ్రూప్‌-డీ ప్రిపేర్ అవుతున్నారా.. సెల‌బ‌స్ అండ్ స్ట‌డీ ప్లాన్ వివ‌రాలు!


    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 : అభ్యర్థులు ముందుగా ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఓపెన్ చేయాలి.

    Step 2 : హోమ్ పేజీలో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం One Time Profile Registration లింక్ పైన క్లిక్ చేయాలి.

    Step 3 : ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 4 : అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 5 : యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.

    Step 6 : ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.

    Rail Protests: అస‌లు పేరు, ఊరు తెలియ‌దు.. ఎవ‌రీ "ఖాన్ సార్‌".. రైల్వే ప‌రీక్ష‌ల నిర‌స‌న‌లో అత‌ని పాత్ర ఏమిటీ?

    Step 7 : ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.

    Step 8: యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

    Step 9 : పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

    Step 10 : అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, APPSC, Govt Jobs 2022, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు