APPSC Job Notification: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) దరఖాస్తు తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ ప్రకటనలో రెవెన్యూ శాఖలో (Revenue Department) 670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) ఇచ్చింది ఏపీపీఎస్సీ.. అందులో ప్రధానంగా దేవదాయ శాఖలో (Endowment Department) 60 ఉద్యోగాల దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 6, 2022 వరకు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ అర్హతతో 730 పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అవకాశం మరో వారం పొడిగించినట్టు అయ్యింది. అప్లికేషన్ ప్రాసెస్, దరఖాస్తు విధానానికి అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
- సంబంధిత పోస్టుల ఆధారంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీని పరీక్షిస్తారు.
Step 3 : ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
Step 4 : అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5 : యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
Step 6 : ఆ తర్వాత లాగిన్ అయి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి.
Step 7 : ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
Step 8: యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 9 : పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 10 : అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.