JOBS IN ANDHRA PRADESH CONTRACT JOBS IN SRIKAKULAM DISTRICT KNOW ELIGIBILITY APPLICATION PROCESS EVK
Jobs in Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
శ్రీకాకుళంలో ఉద్యోగాలు
Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుకు జనవరి 5, 2021 వరకు అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం (District Medical and Health Officer)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు పద్ధతి, నోటిఫికేషన్ (Notification) వివరాల కోసం అధికారిక వెబ్సైట్ https://srikakulam.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 5, 2022 వరకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు
ఖాళీలు
అర్హతలు
లాస్ట్ గ్రేడ్ సర్వీస్
06
పదోతరగతి, లేదా తత్సమ విద్యార్హతతోపాటు / ప్రైవేటు ఆస్పత్రుల్లో మూడు సంవత్సరాలు పని చేసిన అనుభవం ఉండాలి.
అభ్యర్థులకు రోస్టర్ నంబర్ విధానం ఉంటుంది. ఓసీ-11, ఈడబ్ల్యూఎస్-12, ఓసీ-13, బీసీ(సీ)-14, ఓసీ -15, ఎస్సీ-16
Step 9 : అప్లికేషన్ ఫాంను
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం,
శ్రీకాకుళం,
ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో అందించాలి.
Step 10 : దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జనవరి 5, 2022
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.