JOBS IN ANDHRA PRADESH CONTRACT JOBS IN KRISHNA DISTRICT SALARY RS 18500 ELIGIBILITY AND APPLICATION PROCESS EVK
Jobs in Andhra Pradesh: కృష్ణా జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేతనం రూ.18,500.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
కృష్టా జిల్లా డీఎంహెచ్లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కృష్ణా జిల్లా 24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నిషియన్, బయోమెడికల్ ఇంజినీర్, ఆడియోమెట్రిషియన్ తదితర పోస్టులను కాంట్రాక్టు (Contract) ప్రాతిపదికన నియమించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కృష్ణా జిల్లా 24 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నిషియన్, బయోమెడికల్ ఇంజినీర్, ఆడియోమెట్రిషియన్ తదితర పోస్టులను కాంట్రాక్టు (Contract) ప్రాతిపదికన నియమించనున్నారు. ఈ పోస్టుల వివరాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్సైట్ https://krishna.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు కొద్ది రోజుల మాత్రమే అవకాశం ఉంది. జూన్ 6, 2022 సాయంత్రం 5 గంటల లోపు ఈ దరఖాస్తును అందించాల్సి ఉంటుంది. కేవలం ఆఫ్లైన్ (Offline) పద్ధతిలో దరఖాస్తు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. పోస్టులకు సంబంధించిన సమాచారం కోసం చదవండి.
ఎంపిక విధానం..
- మెరిట్ (Merit) ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- రిజర్వేషన్ విధానం పాటిస్తారు.
మార్కుల విధానం..
- అర్హత పరీక్ష మెరిట్ ద్వారా 75 మార్కులు
- అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం నుంచి కాలాన్ని లెక్కించి 10 మార్కులు వెయిటేజ్ ఉంటుంది.
- 15 మార్కులు అభ్యర్థి పని అనుభవం (Experience) ఆధారంగా ఇస్తారు.
Step 6: దరఖాస్తు ఫాంతోపాటు సర్టిఫికెట్లను ఉంచి
డిస్ట్రిక్ట్ కో ఆర్డినేట్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్, ఏపీవీవీపీ, మచిలీపట్నం, కృష్ణజిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.