Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH CONTRACT JOBS IN KADAPA DISTRICT HOSPITAL KNOW ELIGIBILITY AND APPLICATION PROCEDURE EVK

Jobs in Andhra Pradesh: క‌డ‌ప జిల్లా ఆస్ప‌త్రిలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ విధానం

క‌డ‌ప జిల్లాలో ఉద్యోగాలు

క‌డ‌ప జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా  జనరల్ ఆస్పత్రిలో   పలు  పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో  ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ఫిజిసిస్ట్-న్యూక్లియ‌ర్ ఫిజిసిస్ట్‌, డీఆర్ఏ, ఈసీజీ టెక్నాల‌జీ, ఫార్మాసిస్ట్ గ్రేడ్‌-2, ల్యాబ్ టెక్నిషియ‌న్ గ్రేడ్‌-2 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా  జనరల్ ఆస్పత్రిలో   పలు  పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో  ఔట్‌సోర్సింగ్ ప‌ద్ధ‌తిలో రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ఫిజిసిస్ట్-న్యూక్లియ‌ర్ ఫిజిసిస్ట్‌, డీఆర్ఏ, ఈసీజీ టెక్నాల‌జీ, ఫార్మాసిస్ట్ గ్రేడ్‌-2, ల్యాబ్ టెక్నిషియ‌న్ గ్రేడ్‌-2 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 42 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలోనే ఉంటుంది. నోటిఫికేష‌న్ వివ‌రాలు, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు  జూన్ 6, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

    Jobs in Andhra Pradesh: కృష్ణా జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ.18,500.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌

     పోస్టుల వివ‌రాలు..






































    పోస్టు పేరువేతనంఖాళీలు
      రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ రూ. 37,100 01
     ఫిజిసిస్ట్-న్యూక్లియ‌ర్ ఫిజిసిస్ట్‌  రూ. 37,100 01
     డీఆర్ఏ రూ. 12,000 01
    ఈసీజీ టెక్నాల‌జీరూ. 17,50001
    ఫార్మాసిస్ట్ గ్రేడ్‌-2రూ. 28,00001
    ల్యాబ్ టెక్నిషియ‌న్ గ్రేడ్‌-2రూ. 28,00001

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అభ్య‌ర్థుల మెరిట్‌, అనుభ‌వం, రిజ‌ర్వేష‌న్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.



    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.

    Step 3 - నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 4 - అనంత‌రం నోటిఫికేష‌న్ చివ‌ర అప్లికేష‌న్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి.

    Step 5 - త‌ప్పులు లేకుండా ఫాం నింపాలి.

    TS RTC Jobs: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. టీఎస్ఆర్టీసీ డీపోల్లో ఉద్యోగాలు.. వేత‌నం రూ.20,000

    Step 6 - అవ‌స‌ర‌మైన ద‌ర‌ఖాస్తుల‌ను జ‌త చేయాలి.

    Step 7 - రూ. 300 ద‌ర‌ఖాస్తు రుసం నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగా చెల్లించాలి.

    Step 8 - ద‌ర‌ఖాస్తు కాపీని
    డీెం హెచ్ ఓ, క‌డ‌ప‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్.
    అడ్ర‌స్‌కు స‌రైన స‌మ‌యంలో పంపాలి.

    Step 9 - ద‌ర‌ఖాస్తుకు జూన్ 6, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Health department, Health department jobs, Job notification, JOBS, Kadapa

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు