ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా ఆస్పత్రిలో ల్యాబ్‌లో రీసెర్చ్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician), డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయసు 42 ఏళ్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ12,000 నుంచి రూ.65,000 వరకు వేతనం అందిస్తారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 27, 2021 వరకు అవకాశం ఉంది. నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://chittoor.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య | వేతనం |
రీసెర్చ్ సైంటిస్ట్ | 01 | రూ.65,000/- |
రీసెర్చ్ అసిస్టెంట్ | 02 | రూ.30,000/- |
ల్యాబ్ టెక్నీషియన్ | 06 | రూ.25,000/- |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 03 | రూ.15,000/- |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 03 | రూ. 12,000/- |
అర్హతలు
పోస్టుల ఆధారంగా అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా (ఎంఎల్‌టీ), ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ ఎండీ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు అభ్యర్థుల అనుభవాన్ని పరిగణలోకి తీసుకొంటారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://chittoor.ap.gov.in/ ను సందర్శించాలి.
Online Course : జాబ్ ట్రయల్స్ చేస్తున్నారా..? మీ కోసం బెస్ట్ ఆన్‌లైన్ కోర్స్‌ల వివరాలు
Step 3 : అనంతరం Notices ఆప్షన్‌లో Recruitment లోకి వెళ్లాలి.
Step 4 : రిక్రూట్‌మెంట్‌లో నోటిఫికేషన్‌చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 5 : అర్హతలు పరిశీలించుకొని సంబంధిత పోస్టుకు సంబంధించిన అప్లికేషన్ ఫాంను https://chittoor.ap.gov.in/notice_category/recruitment/ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 6 : అప్లికేషన్ ఫాంను తప్పులు లేకుండా నింపాలి.
Step 7 : సంబంధిత అర్హతల డాక్యుమెంట్లను జత చేయాలి.
Step 8 : దరఖాస్తును
District Coordinator of Hospital Services (APVVP),
Chittoor
Andhra Pradesh చిరునామాకు పంపాలి.
Step 9 : దరఖాస్తుకు డిసెంబర్ 27, 2021 వరకు అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా గూడూరు ఏరియా ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా ఆస్పత్రిలో ల్యాబ్‌లో రీసెర్చ్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయసు 42 ఏళ్లుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
రీసెర్చ్ సైంటిస్ట్ | 01 |
రీసెర్చ్ అసిస్టెంట్ | 02 |
ల్యాబ్ టెక్నీషియన్ | 06 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 03 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | 03 |
అర్హతలు
పోస్టుల ఆధారంగా అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా (ఎంఎల్‌టీ), ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ ఎండీ చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు అభ్యర్థుల అనుభవాన్ని పరిగణలోకి తీసుకొంటారు.
Free Online Course: జాబ్ ట్రయల్ చేస్తున్నారా..? ఈ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులు ట్రై చేయండి!
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ ను సందర్శించాలి.
Step 3 : అనంతరం Notices ఆప్షన్‌లో Recruitment లోకి వెళ్లాలి.
Step 4 : రిక్రూట్‌మెంట్‌లో నోటిఫికేషన్‌చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 5 : అర్హతలు పరిశీలించుకొని సంబంధిత పోస్టుకు సంబంధించిన అప్లికేషన్ ఫాంను https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/ లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 6 : అప్లికేషన్ ఫాంను తప్పులు లేకుండా నింపాలి.
Step 7 : సంబంధిత అర్హతల డాక్యుమెంట్లను జత చేయాలి.
Step 8 : దరఖాస్తును
The Medical Superintendent,
Area Hospital, Gudur,
S.P.S.R. Nellore District,
C/o. Beside Old APSRTC Bus Stand,
Hospital road,
Gudur, S.P.S.R. Nellore District. చిరునామాకు పంపాలి.
Step 9 : దరఖాస్తుకు డిసెంబర్ 27, 2021 వరకు అవకాశం ఉంది.
ఎంపిక విధానం..
Step 1 : ముందుగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
Step 2 : దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అర్హతలు, అనుభవాన్ని పరిశీలించి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
Step 3 : అనంతరం రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు.
Step 4 : ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Application, Govt Jobs 2021, Job notification, JOBS