Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH 70 CONTRACT JOBS IN KURNOOL DISTRICT SALARY RS LAKH KNOW ELIGIBILITY AND APPLICATION PROCESS EVK

Jobs in Andhra Pradesh: క‌ర్నూలు జిల్లాలో 70 కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ.ల‌క్ష‌.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్

క‌ర్నూలు జిల్లాలో ఉద్యోగాలు

క‌ర్నూలు జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ క‌ర్నూలు జిల్లాలో జిల్లా వైద్య‌శాఖ కార్యాల‌యంలో ప‌లు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 15, 2022 వ‌ర‌కు అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) క‌ర్నూలు జిల్లాలో జిల్లా వైద్య‌శాఖ కార్యాల‌యంలో ప‌లు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌ (Specilist Doctors) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు ఈ పోస్టుల‌కు సంబంధించిన అర్హ‌త‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను నోటిఫికేష‌న్‌లో పొందు ప‌రిచారు. ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివ‌రాలు స‌మాచారం కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://kurnool.ap.gov.in/ ను సంద‌ర్శించాలి. ఈ నోటిఫికేష‌న్ ద్వారా అన్ని విభాగాల్లో క‌లిపి 70 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. పోస్టుల ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 15, 2022 వ‌ర‌కు అవకాశం ఉంది.

    Govt Jobs 2022: "ఇర్కాన్‌"లో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ. 40,000.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌

    పోస్టుల వివ‌రాలు..















    పోస్టుపేరుఅర్హ‌త‌లుఖాళీలువేత‌నం
    స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌సంబంధిత రంగంలో మెడికల్ పీజీ చేసి ఉండాలి. అంతే కాకుండా ఏపీ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.70రూ. 1,10,000 జీతం అద‌నంగా రవాణా భ‌త్యం రూ.17,500 చెల్లిస్తారు.

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - అభ్య‌ర్థుల అకాడ‌మిక్ మెరిట్‌, అనుభ‌వం ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

    Govt Jobs 2022: ఎన్ఐఓలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌



    దరఖాస్తు చేసుకొనే విధానం..

    Step 1 : అభ్య‌ర్థులు కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు తీసుకెళ్లాల్సి ఉంటుంది

    Step 2 : ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ సంద‌ర్శించాలి.

    Jobs in Andhra Pradesh: విశాఖ‌ప‌ట్నం ఎన్ఐఓలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ. 28,000

    Step 3 : అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 4 : అనంత‌రం అప్లికేష‌న్ ఫాం నింపాలి. (అప్లికేష‌న్ ఫాం కోసం క్లిక్ చేయండి)

    Step 5 : అప్లికేష‌న్ అర్హ‌త‌ల‌కు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను పొందు ప‌ర్చాలి.

    Step 6 : ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 500 చెల్లించాలి.

    Step 7 : ద‌ర‌ఖాస్తుల‌ను
    District Medical and Health Officer, Kurnool, AP. చిరునామాకు పంపాలి.

    Step 8 : ద‌ర‌ఖాస్తుల‌ను పంపేందుకు మార్చ్ 15, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు