Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH 55 JOBS IN VIZIANAGARAM DISTRICT ONLY ONE DAY CHANCE TO APPLY KNOW DETAILS EVK

Jobs in Andhra Pradesh: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 55 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు ఒక్క రోజే చాన్స్‌!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఉద్యోగాలు

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఉద్యోగాలు

Jobs in Andhra Pradesh | విజ‌య‌నగ‌రం జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యంలో 55 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. ఆస‌క్తి ఉన్నా అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వరి 25, 2021 వ‌ర‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంది.

    విజ‌య‌నగ‌రం జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organization)లో 55 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌ల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక‌ వెబ్‌సైట్ https://vizianagaram.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి జ‌న‌వ‌రి 25, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తులు కేవ‌లం ఆఫ్‌లైన్‌ (Offline) ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే స్వీక‌రిస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అభ్య‌ర్థి వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాల‌ని నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్య‌ర్థికి నెల‌కు రూ.1,10,000 వేత‌నం చెల్లిస్తారు. ఆసక్తిగ‌ల అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాలు తెలుసుకోండి.

    RRB Group D Exam: ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ ప‌రీక్ష‌ల్లో భారీ మార్పు.. ఒక‌టి కాదు.. రెండు ప‌రీక్ష‌లు!

    పోస్టులు.. అర్హ‌త‌లు















    పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లువేత‌నం
    స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్‌55సంబంధిత మెడిక్ రంగంలో స్పెష‌లైజేష‌న్ పీజీ ఉండాలి. (ఎండీ/ఎంఎస్‌). అంతే కాకుండా అభ్య‌ర్థి ఏపీ మెడిక్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ అయి ఉండాలి.రూ.1,10,000

    Career and Courses: మంచి జాబ్ సాధించాల‌నుకొటున్నారా.. ఈ కోర్సులు ట్రై చేయండి

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - వాటిని పూర్తిగా ప‌రిశీలించి అభ్య‌ర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.



    ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

    Step 1: అభ్య‌ర్థి కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    GMRC Recruitment: మెట్రోలో 118 కాంట్రాక్టు ఉద్యోగాలు.. అప్లికేష‌న్‌కు వారం రోజులు చాన్స్‌.. అర్హ‌త‌లు ఇవే!

    Step 2: ముందుగా అధికారిక జిల్లా వెబ్‌సైట్ https://vizianagaram.ap.gov.in/ ను సంద‌ర్శించాలి.

    Step 3: అన‌త‌రం నోటీస్ ఆప్ష‌న్‌లోని Recruitment లోకి వెళ్లాలి.

    Step 4 నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

    Step 5 నోటిఫికేష‌న్ చివ‌ర‌న ఉన్న ద‌ర‌ఖాస్తు ఫాంను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    Step 6 అనంత‌రం అప్లికేష‌న్‌ను ఎటువంటి త‌ప్పులు లేకుండా నింపాలి

    Step 7: అనంత‌రం ఫాం త‌ప్పులు లేకుండా నింపాలి.

    Career and Courses: మంచి జాబ్ సాధించాల‌నుకొటున్నారా.. ఈకోర్సులు ట్రై చేయండి

    Step 8: అప్లె చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మై స‌ర్టిఫికెట్లు
    - ప‌దోత‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌
    - 4 నుంచి 10 వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికెట్లు
    - పోస్టుకు అవ‌స‌ర‌మైన అర్హ‌త ధ్రువ‌ప‌త్రాలు

    Step 9: ద‌ర‌ఖాస్తు ఫాంతోపాటు స‌ర్టిఫికెట్లను ఉంచి
    డీఎంహెచ్ఓ, విజ‌య‌నగ‌రం చిరునామాకు పంపాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2022, Health department jobs, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు