Home /News /jobs /

JOBS IN ANDHRA PRADESH 126 CONTRACT JOBS IN KRISHNA DISTRICT SALARY ABOVE RS LAKH PER MONTH KNOW ELIGIBILITY AD APPLICATION DETAILS EVK

Jobs in Andhra Pradesh: కృష్ణా జిల్లాలో 126 కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం నెల‌కు రూ.ల‌క్ష‌పైనే.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

కృష్టా జిల్లా డీఎంహెచ్‌లో ఉద్యోగాలు

కృష్టా జిల్లా డీఎంహెచ్‌లో ఉద్యోగాలు

Jobs in DMHO Krishna Dist. | కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం లో 126 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా  కార్డియాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, స్పెషల్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల‌ను కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు.

ఇంకా చదవండి ...
    కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య‌శాఖ కార్యాల‌యం (District Medical and Health Organisation)లో 126 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా  కార్డియాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, స్పెషల్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల‌ను కాంట్రాక్టు (Contract) ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు. ఈ పోస్టుల వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక‌ వెబ్‌సైట్ https://krishna.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు కొద్ది రోజుల మాత్ర‌మే అవ‌కాశం ఉంది. మే 25, 2022 సాయంత్రం 5 గంట‌ల లోపు ఈ ద‌ర‌ఖాస్తును అందించాల్సి ఉంటుంది. కేవ‌లం ఆఫ్‌లైన్‌ (Offline) ప‌ద్ధ‌తిలో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నారు. పోస్టులకు సంబంధించిన స‌మాచారం కోసం చ‌ద‌వండి.

    Jobs in AP: ప్ర‌కాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు
























































































    పోస్టు పేరుఖాళీలుజీతం
     కార్డియాలజిస్టులు 1 రూ.1,10,000
     మెడికల్  ఆఫీసర్  ఎన్సీడీ 6 53495
     మెడికల్  ఆఫీసర్  ఎన్యూహెచ్ఎం 6 48145
     స్పెషలిస్ట్ MO-ప్రసూతి మరియు గైనకాలజీ 3 110000
    ఆడియోమెట్రీషియన్321000
    స్పెషలిస్ట్ MO-3రూ.1,10,000
    స్పెషలిస్ట్ MO-అనెస్తీటిస్ట్‌లు1రూ.1,10,000
    ప్రసూతి & గైనకాలజీ12రూ.1,10,000
    Geriatric under N13రూ.1,10,000
    ENT10రూ.1,10,000
    పీడియాట్రిక్స్10రూ.1,10,000
    స్కిన్11రూ.1,10,000
    ఆర్థోపెడిక్స్09రూ.1,10,000
    చెస్ట్13రూ.1,10,000
    జనరల్ మెడిసిన్13
    జనరల్ సర్జన్12

    ఎంపిక విధానం..
    - మెరిట్ (Merit) ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.
    - రిజ‌ర్వేష‌న్ విధానం పాటిస్తారు.



    మార్కుల‌ విధానం..
    - అర్హ‌త ప‌రీక్ష మెరిట్ ద్వారా 75 మార్కులు
    - అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం నుంచి కాలాన్ని లెక్కించి 10 మార్కులు వెయిటేజ్ ఉంటుంది.
    - 15 మార్కులు అభ్య‌ర్థి ప‌ని అనుభ‌వం (Experience) ఆధారంగా ఇస్తారు.

    UGC NET 2022: యూజీసీ నెట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గింపు.. ఈ విష‌యాలు గుర్తుంచుకోండి

    ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..
    Step 1:  అభ్య‌ర్థి కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
    Step 2:  ముందుగా అధికారిక జిల్లా వెబ్‌సైట్ https://krishna.ap.gov.in/notice_category/recruitment/ ను సంద‌ర్శించాలి.
    Step 3:  ద‌ర‌ఖాస్తు ఫాం కోసం అనంత‌రం నోటిఫికేష‌న్ డౌలోడ్ చేసుకోవాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)
    Step 4:  అనంత‌రం ఫాం త‌ప్పులు లేకుండా నింపాలి.
    Step 5:  అప్లె చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మై స‌ర్టిఫికెట్లు
    - ప‌దోత‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌
    - 4 నుంచి 10 వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికెట్లు
    - పోస్టుకు అవ‌స‌ర‌మైన అర్హ‌త ధ్రువ‌ప‌త్రాలు
    Step 6:  ద‌ర‌ఖాస్తు ఫాంతోపాటు స‌ర్టిఫికెట్లను ఉంచి
    డీఎంహెచ్ఓ, మ‌చిలీప‌ట్నం, కృష్ణ‌జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చిరునామాకు పంపాలి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Health department jobs, Krishna District

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు