Govt Jobs : ఫ్యాక్ట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఆకర్షించే జీతాలు..

కొచ్చిలోని ఫ్యాక్ట్ లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రైనీ, టెక్నీషియన్ వంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

news18-telugu
Updated: May 4, 2019, 12:22 PM IST
Govt Jobs : ఫ్యాక్ట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఆకర్షించే జీతాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొచ్చిలోని ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్‌కోర్(ఫ్యాక్ట్) లిమిటెడ్ మేనేజ్‌మెంట్ ట్రైనీ, టెక్నీషియన్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అధికారులు. మేనేజ్‌మెంట్ ట్రైనీ, టెక్నీషియన్, క్రాఫ్ట్స్‌మన్, స్టెనో గ్రాఫర్, అసిస్టెంట్ వంటి 274 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆన్‌లైన్ మే 6 నుంచి 20 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఖాళీలు : 274 పోస్టులు

పోస్టులు : మేనేజ్‌మెంట్ ట్రైనీ, టెక్నీషియన్, క్రాఫ్ట్‌మన్, స్టెనో గ్రాఫర్, అసిస్టెంట్
ఎంపిక : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా...
ఆన్‌లైన్ దరఖాస్తు : మే 6 నుంచి 20 వరకు..
వెబ్‌సైట్ : http://fact.co.in/

ఇవి కూడా చదవండి..ONGC MRPL Jobs : మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్‌లో అప్రెంటిస్‌షిప్

 
First published: May 4, 2019, 12:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading