NYKS Jobs : నెహ్రూ యువకేంద్ర సంగఠన్‌లో ఉద్యోగాలు.. పదో తరగతి ఉంటే చాలు..

అసిస్టెంట్ డైరెక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్, లేబ్రేరియన్, ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ,మాస్టర్ డ్రిగీ, టైపింగ్, స్టెనోగ్రఫీ నైపుణ్యాలతో పాటు అనుభవం ఉండాలి.

news18-telugu
Updated: June 14, 2019, 3:36 PM IST
NYKS Jobs : నెహ్రూ యువకేంద్ర సంగఠన్‌లో ఉద్యోగాలు.. పదో తరగతి ఉంటే చాలు..
NYKS లో ఉద్యోగాలు
news18-telugu
Updated: June 14, 2019, 3:36 PM IST
న్యూఢిల్లీలోని కేంద్ర యువజనసర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువకేంద్ర సంగఠన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్/డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్, లేబ్రేరియన్, ఎంటీఎస్ ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ,మాస్టర్ డ్రిగీ, టైపింగ్, స్టెనోగ్రఫీ నైపుణ్యాలతో పాటు అనుభవం ఉండాలి.
పోస్టులు : అసిస్టెంట్ డైరెక్టర్ /డిస్ట్రిక్ట్ యూత్ కో ఆర్డినేటర్, జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్, లైబ్రేరియన్, ఎంటీఎస్ తదితరాలు..
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, టైపింగ్, స్టెనోగ్రఫతీ నైపుణ్యాలు, అనుభవం..

ఎంపిక : రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా..
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ : వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అయిన తేదీ నుంచి 20 రోజుల్లోపు..
వెబ్‌సైట్ లింక్ : http://nyks.nic.in



ఇవి కూడా చదవండి..
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...