Home /News /jobs /

JOB MELA MEGA JOB FAIR IN HYDERABAD JOBS IN SOFTWARE AND BANKING EVK

Job Mela: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. హైద‌రాబాద్‌లో మెగా జాబ్ మేళా.. సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్ సంస్థ‌ల్లో ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Job Fair in Hyderabad: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ వసుంధర డిగ్రీ & పీజీ కళాశాలల ప్రాంగ‌ణంలో ఏప్రిల్ 9న మెగా జాబ్ మేళా నిర్వ‌హించ‌నున్నారు. ఏదైనా డిగ్రీ అర్హ‌త‌లో ఉద్యోగ అవ‌కాశాలు కల్పించ‌నున్నారు. వివ‌రాల కోసం చ‌ద‌వండి.

    ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా జాబ్ మేళా(Job Mela)లు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) జాబ్ మేళాలు నిర్వ‌హిస్తోంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) ఆధ్యర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నారు. ఈ సంస్థ‌ల‌తో పాటు ప‌లు సంస్థ‌లు నేరుగా జాబ్‌మేళాలు నిర్వ‌హిస్తున్నాయి. అందులో భాగంగా వసుంధర డిగ్రీ & పీజీ కళాశాలల ప్రాంగణంలో MEGA JOB MELA నిర్వ‌హిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో జాతీయ‌, అంత‌ర్జాతీయ సంస్థ‌లు, సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాల‌ను అందించ‌నున్నాయి.

    Jobs in Hyderabad: కేంద్ర సంస్థ‌లో కాంట్రాక్టు జాబ్స్‌.. ప‌రీక్ష లేకుండా నేరుగా వాక్ ఇన్ వివ‌రాలు ఇవే



    జాబ్ మేళా వివ‌రాలు..

    - ఈ జాబ్ మేళాలో 60కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి.

    - జాబ్ మేళాకు వ‌చ్చే వారు ఏదైనా డిగ్రీ విద్యార్హ‌త క‌లిగి ఉండాలి.

    ESIC Recruitment 2022: ఈఎస్ఐసీలో స్పెష‌ల్ గ్రేడ్-2 ఉద్యోగాలు.. వేత‌నం రూ. 67,000, అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

    - 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021, 2022 సంవ‌త్స‌రాల్లో డిగ్రి పాసై ఉండాలి.

    - జాబ్ మేళా ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం అవుతుంది.

    - ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే 8179352943 నంబ‌ర్‌కి కాల్ చేసి స‌మాచారం తెలుసుకోవాలి.

    జాబ్ మేళా వేదిక‌-
    VASUNDARA DEGREE & PG COLLEGE
    HB Colony Main Road
    Moula-Ali
    Hyderabad.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Bank Jobs, Hyderabad, IT jobs, Job Mela

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు