ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 30, మే 1న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటిలో జాబ్‌మేళా నిర్వహించబోతున్నాయి. మూడు చోట్ల కనీసం 5 వేల చొప్పున మొత్తం 15 వేల ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం వేల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో(Private Sector) కల్పించడం జరుగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఈనెల 23, 24 తేదీలలో విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో,
TCS Hiring 2022: ఆ కోర్సు చేసిన వారికి టీసీఎస్ గుడ్ న్యూస్.. అప్లికేషన్ల ప్రాసెస్ ప్రారంభం
విద్యార్హత..
10వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు అర్హులైన వారంతా ఆయా జాబ్‌మేళాలకు హాజరు కావొచ్చని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానులకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు.
jobs in AP: ఏపీవీవీపీ కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
దరఖాస్తు విధానం..
Step 1 - దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
Step 2 - ముందుగా అధికారిక వెబ్సైట్ https://ysrcpjobmela.com/ ను సందర్శించాలి.
Step 3 - మీరు తిరుపతి, వైజాక్, గుంటూర్ దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంటుంది.
Jobs in AP: నెల్లూరులో కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. ఎటువంటి పరీక్ష లేకుండా ఎంపిక
Step 4 - ఆయా తేదీల్లో Apply Now క్లిక్ చేసి దరఖాస్తు మొదలు పెట్టాలి.
Step 5 - Full Name , Contact Number, Mail id ద్వారా దరఖాస్తు ఫాం నింపాలి.
Step 6 - తప్పులు లేకుండా నింపిన తరువాత.. సబ్మిట్ చేయాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీలు..
వైజాక్ - ఏప్రిల్ 23, 24
గుంటూర్ - ఏప్రిల్ 30, మే 1న దరఖాస్తు చేసుకోవొచ్చు.
TS Jobs Coaching: నిరుద్యోగులకు అలర్ట్.. ఉచిత శిక్షణ.. రూ.1,500 విలువైన స్టడీ మెటీరియల్
భారతదేశపు అతిపెద్ద టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS- Tata Consultancy Services) కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐటీ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), ఇన్ఫోసిస్‌లు ఏకంగా 1.85 లక్షల మంది ఫ్రెషర్లను తీసుకున్నాయి. ఒకవైపు వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంస్థలు..మరోవైపు ఫ్రెషర్లకు పెద్దపీట వేస్తున్నాయి. ఉద్యోగుల వలసలతో ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గడిచిన ఏడాదిగా ఐటీ సంస్థల్లో వలసలు భారీగా పెరుగుతున్నాయి. రెండేండ్ల క్రితం టీసీఎస్‌లో 8.6 శాతంగా ఉన్న వలసల శాతం గతేడాదికిగాను 17.4 శాతానికి చేరుకున్నది. అటు ఇన్ఫోసిస్లోనూ వలసలు భారీగా పెరిగాయి. 2020-21లో 13.9 శాతంగా ఉండగా.. 2021-22లో ఇది 27.7 శాతానికి చేరుకున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Job Mela, JOBS