JOB IN TCS GOOD CHANCE FOR THOSE WHO HAVE DONE MSC MA JOB OPPORTUNITIES IN TCS EVK
Job in TCS: ఎమ్మెస్సీ, ఎంఏ చేసిన వారికి గుడ్ చాన్స్.. టీసీఎస్‌లో ఉద్యోగ అవకాశాలు
(ప్రతీకాత్మక చిత్రం)
Jobs in TCS | మీరు ఎమ్మెస్సీ, ఎంఏ పాస్ అయ్యారా? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? ఈ కోర్సులు చేసిన వారికి కూడా టీసీఎస్ లో ఉద్యోగ అవాశాలు ఉన్నాయి.
మీరు ఎమ్మెస్సీ, ఎంఏ పాస్ అయ్యారా? టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారా? ఈ కోర్సులు చేసిన వారికి కూడా టీసీఎస్ లో ఉద్యోగ అవాశాలు ఉన్నాయి. ఇందుకోసం టీసీఎస్ అనేక ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. టీసీఎస్ భారీగా ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది. వేర్వేరు ప్రోగ్రామ్స్ ద్వారా గతేడాది భారీగా దరఖాస్తుల్ని టీసీఎస్ స్వీకరించింది. ఇప్పుడు మరోసారి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ అట్లాస్ హైరింగ్ (About TCS Atlas Hiring) ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. డిగ్రీ పాస్ అయినవారు, చివరి సెమిస్టర్ చదువుతున్నవారు ఏప్రిల్ 20, 2022 లోగా అప్లై చేయాలి.
Step 7- టెస్ట్ మోడ్ In-Centre or Remote లో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.
Step 8- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Step 9- అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి.
Step 10- Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయిందని అర్థం చేసుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.