Govt Jobs : మెడికల్ ఆఫీసర్స్ జాబ్స్.. జీతం రూ.78,800/-

భారత హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ రక్షణ దళ విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

Amala Ravula | news18-telugu
Updated: April 29, 2019, 11:16 AM IST
Govt Jobs : మెడికల్ ఆఫీసర్స్ జాబ్స్.. జీతం రూ.78,800/-
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఎంబీబీఎస్ లేదా తత్సమాన కోర్సు చేసినవారు అర్హులు. మొత్తం 496 పోస్టులకి గాను నోటిఫికేషన్‌ని విడుదల చేశారు అధికారులు.
పోస్టులు : 496
విభాగాలు : సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ -4

స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు(డిప్యూటీ కమాండెంట్) -175
మెడికల్ ఆఫీసర్లు : 317
అర్హత : ఉద్యోగాలను బట్టి ఉంటుంది.


వయస : ఉద్యోగాలను బట్టి ఉంటుంది. ఎంపిక : అకడమిక్ ప్రతిభ, పర్సనాలిటీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
Loading...
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
ఫీజు : జనరల్, ఓబీసీ కేటగిరీ పురుష అభ్యర్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఉచితం..
దరఖాస్తుకి చివరితేదీ : మే 1.
వెబ్‌సైట్ : http://www.recruitment.itbpolice.nic.in/

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...