JEE EXAMS : జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం

ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఐటీ మెయిన్ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి.

Amala Ravula | news18-telugu
Updated: April 7, 2019, 12:42 PM IST
JEE EXAMS : జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 7, 2019, 12:42 PM IST
దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఐటీ మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ ఎగ్జామ్స్ ఈ నెల 12 వరకు కొనసాగుతాయి. మొత్తం 10 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్‌కి హాజరుకానున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కోదాడ, నిజామాబాద్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయంలోగా ఎగ్జామ్స్ సెంటర్స్‌లోకి చేరుకోవాలని అధికారులు సూచించారు.
ఇప్పటికే జనవరిలో జేఈఈ మెయిన్స్ తొలివిడత ఎగ్జామ్స్ జరిగింది. అదే నెలల రిజల్ట్స్ విడుదలయ్యాయి. అయితే ర్యాంకులు మాత్రం ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ తర్వాత రెండింటి స్కోర్ ఆధారంగా కేటాయిస్తారు. ఈ నెల 30 న ర్యాంకులు విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి..

TCIL Jobs : టీసీఐఎల్‌లో అసిస్టెంట్, జేఈ పోస్టులు, జీతం రూ.28వేల పైనే..

First published: April 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...