JEE Advanced Results 2019 : రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్

JEE Advanced Results 2019 | ర్యాంకులను విద్యార్థులు బర్త్ డేట్, రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు వెల్లడైన వెంటనే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్రప్రభుత్వ ఆర్థిక సహాకారం పొందే సంస్థల్లో ప్రవేశాలకు జూన్ 16 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం ఉండగా.. జూన్ 16 నుంచే చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.

news18-telugu
Updated: June 13, 2019, 3:22 PM IST
JEE Advanced Results 2019 : రేపే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ రిజల్ట్స్‌ని జూన్ 14వ తేదీన విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు ఇప్పటికే ఐఐటీ రూర్కి అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఫలితాలు కేటగిరీని అనుసరించి నెట్‌లో ఉంచనున్నారు అధికారులు. ర్యాంకులను విద్యార్థులు బర్త్ డేట్, రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు వెల్లడైన వెంటనే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్రప్రభుత్వ ఆర్థిక సహాకారం పొందే సంస్థల్లో ప్రవేశాలకు జూన్ 16 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం ఉండగా.. జూన్ 16 నుంచే చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.

27వ తేదీన మొదటి సీట్ల కేటాయింపును ప్రకటిస్తామని ప్రకటిస్తాని ఎన్‌ఐటీ, ఐఐటీలకు జోసా తెలియజేసింది. వచ్చే నెలలో కౌన్సెలింగ్‌ను నిర్వహించి ప్రవేశాలు పూర్తి చేసేలా అధికార్యలు చర్యలు చేపట్టారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

JEE Results

ఇవి కూడా చదవండి..

GOVT Jobs : అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్.. డైరెక్ట్ ఇంటర్వ్యూ..
First published: June 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading