Good News : CBSEలో 100% రిజల్ట్.. ఆర్మీ నడిపిస్తున్న స్కూల్స్ సూపర్ సక్సెస్..

CBSE Results 2019 | తాజాగా రిలీజైన CBSE రిజల్ట్స్‌లో ఈ స్కూల్‌కి చెందిన విద్యార్థులు 100శాతం రిజల్ట్స్ సాధించారు. ఇండియన్ ఆర్మీ మొత్తం 43 స్కూల్స్ నడిపిస్తోంది. ఇందులో మూడు సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాజోరి జిల్లాకి చెందిన హిత్తమ్ ఆయూబ్ రిజల్ట్స్‌లో సత్తా చాటాడు. 94.2 పర్సెంటేజ్ మార్కులు సాధించాడు.

news18-telugu
Updated: May 7, 2019, 4:16 PM IST
Good News : CBSEలో 100% రిజల్ట్.. ఆర్మీ నడిపిస్తున్న స్కూల్స్ సూపర్ సక్సెస్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తాజాగా రిలీజ్ అయిన CBSE రిజల్ట్స్‌లో 100 శాతం మార్కులు సాధించారు జమ్మూ కాశ్మీర్ గుడ్‌విల్ స్కూల్ స్టూడెంట్స్. ఈ స్కూల్‌ని ఇండియన్ ఆర్మీ నడిపించడం విశేషం. తాజాగా రిలీజైన CBSE రిజల్ట్స్‌లో ఈ స్కూల్‌కి చెందిన విద్యార్థులు 100శాతం రిజల్ట్స్ సాధించారు. ఇండియన్ ఆర్మీ మొత్తం 43 స్కూల్స్ నడిపిస్తోంది. ఇందులో మూడు సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాజోరి జిల్లాకి చెందిన హిత్తమ్ ఆయూబ్ రిజల్ట్స్‌లో సత్తా చాటాడు. 94.2 పర్సెంటేజ్ మార్కులు సాధించాడు.

సద్భావన ప్రాజెక్ట్స్ కింద నార్తెర్న్ కమాండ్ నడిపిస్తున్న 43 స్కూల్స్‌ 15వేలమంది విద్యార్థులు చదువుతుండగా. వెయ్యి మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది.

ఇక ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాలు, జవహార్ నవోదయ విద్యాలయాలు కూడా సీబీఐఎస్‌ఈ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాయి. కేంద్రీయ విద్యాలయాలు 99.47 పర్సంటేజ్ సాధిచంగా.. జవహార్ నవోదయ విద్యాలయాలు 94.15 పర్సంటేజ్ సాధించాయి.

First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...