IT JOBS MBA WEEKLY SUPER CHANCE JOB OPENINGS IN TCS COMPANY KNOW DETAILS EVK
IT Jobs: ఎంబీఏ చేసిన వారికి సూపర్ చాన్స్.. ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఓపెనింగ్స్
(ప్రతీకాత్మక చిత్రం)
TCS Recruitment 2022 | ఎంబీఏ పాస్ అయిన వారికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఎంబీఏ చేసిన వారికి పలు విభాగాల్లో ఉద్యోగాను ఆఫర్ చేస్తుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది
ఎంబీఏ పాస్ అయిన వారికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఎంబీఏ చేసిన వారికి పలు విభాగాల్లో ఉద్యోగాను ఆఫర్ చేస్తుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. పలు ఉద్యోగా భర్తీకి టీసీఎస్ అనేక ప్రోగ్రామ్స్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. టీసీఎస్ భారీగా ఫ్రెషర్స్‌ని నియమించుకుంటోంది. వేర్వేరు ప్రోగ్రామ్స్ ద్వారా గతేడాది భారీగా దరఖాస్తుల్ని టీసీఎస్ స్వీకరించింది. ఇప్పుడు మరోసారి ఎంబీఏ కోర్సు చేసిన వారికి అద్బుత అవకాశాన్ని అందిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ ఎంబీఏ హైరింగ్ (TCS MBA Hiring) ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తులకు చివరి తేదీ ఏమీ పేర్కొనలేదు. ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఎగ్జామ్- తేదీని త్వరలో ప్రకటించనున్న టీసీఎస్
ఇంటర్వ్యూ- తేదీని త్వరలో ప్రకటించనున్న టీసీఎస్
విద్యార్హతలు- M.Sc (గణితం/స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్) & MA (ఎకనామిక్స్) ఉత్తీర్ణత సంవత్సరం నుండి (పాసైన సంవత్సరాలు) – 2020, 2021 & 2022
Step 5- కొత్తగా రిజిస్టర్ చేసుకొనే వారు విద్యార్థులు పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 6- ముందే రిజిస్ట్రేషన్ చేసినవాళ్లు లాగిన్ అయ్యాక Apply For Drive పైన క్లిక్ చేయాలి.
Step 7- టెస్ట్ మోడ్ In-Centre or Remote లో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.
Step 8- వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Step 9- అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయడానికి Track Your Application పైన క్లిక్ చేయాలి.
Step 10- Applied for Drive అని స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయిందని అర్థం చేసుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.