ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్-URSC కోసం ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 182 ఉద్యోగాలున్నాయి. ఎలక్ట్రో మెకానిక్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. ఇంజనీర్లు, టెక్నీషియన్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.టెన్త్, ఐటీఐ పాసైనవారు టెక్నీషియన్ పోస్టులకు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్‌లో డిగ్రీ పాసైనవారు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు రూ.44,900 వరకు వేతనం ఉంటుంది.
మొత్తం ఖాళీలు- 182
ఎలక్ట్రో మెకానిక్- 50
ఫిట్టర్- 17
ఎలక్ట్రికల్- 11
ప్లంబర్- 5
రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషన్- 8
టర్నర్- 3
మెషినిస్ట్ (గ్రైండర్)-3
మోటార్ వెహికిల్ మెకానిక్- 1
ఫోటోగ్రఫీ / డిజిటల్ ఫోటోగ్రఫీ- 1
మెషినిస్ట్-1
ఎలక్ట్రోప్లేటింగ్- 1
వెల్డర్- 1
డ్రాఫ్ట్స్‌మ్యాన్ మెకానికల్- 3
టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్)- 13
టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్)- 17
టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్)- 5
టెక్నికల్ అసిస్టెంట్ (ఆటోమొబైల్)- 1
టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్)- 2
టెక్నికల్ అసిస్టెంట్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 2
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్)- 1
లైబ్రరీ అసిస్టెంట్- 4
సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ)- 2
సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజిక్స్)- 3
సైంటిఫిక్ అసిస్టెంట్ (యానిమేషన్ అండ్ మల్టీమీడియా)- 1
సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్)- 1
హిందీ టైపిస్ట్- 2
కేటరింగ్ అటెండెంట్- 5
కుక్- 5
ఫైర్‌మ్యాన్- 4
లైట్ వెహికిల్ డ్రైవర్- 4
హెవీ వెహికిల్ డ్రైవర్- 5
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 6
దరఖాస్తు ఫీజు- రూ.250
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Indian Army Jobs: ఇండియన్ ఆర్మీలో 191 జాబ్స్... ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్
AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 418 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
UPSC Civil Services 2020: గుడ్ న్యూస్... 796 పోస్టులతో సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, ISRO, Job notification, JOBS, NOTIFICATION