ISRO RECRUITMENT 2020 INDIAN SPACE RESEARCH ORGANISATION INVITES APPLICATIONS FOR 182 POSTS SS
ISRO Jobs: ఇస్రోలో 182 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్...
ISRO Jobs: ఇస్రోలో 182 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్...
(ప్రతీకాత్మక చిత్రం)
ISRO recruitment 2020 | బెంగళూరులో ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో 182 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్-URSC కోసం ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 182 ఉద్యోగాలున్నాయి. ఎలక్ట్రో మెకానిక్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో. ఇంజనీర్లు, టెక్నీషియన్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.టెన్త్, ఐటీఐ పాసైనవారు టెక్నీషియన్ పోస్టులకు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్లో డిగ్రీ పాసైనవారు సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు రూ.44,900 వరకు వేతనం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.