ISRO Jobs: ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు... రూ.69,100 వరకు జీతం

ISRO Recruitment 2019 | పదవ తరగతితో పాటు ఐటీఐ పాసైనవారు లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌-LPSC అధికారిక వెబ్‌సైట్‌లో జూలై 2 మధ్యాహ్నం 2 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: June 18, 2019, 12:50 PM IST
ISRO Jobs: ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు... రూ.69,100 వరకు జీతం
ISRO Jobs: ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు... రూ.69,100 వరకు జీతం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO సంస్థకు చెందిన లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌లో 41 టెక్నీషియన్ పోస్టులున్నాయి. జూన్ 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టును బట్టి వేతనం రూ.18,000 నుంచి రూ.69,100 మధ్య ఉంటుంది. ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ప్లంబర్, మెకానికల్, హెవీ వెహికిల్ డ్రైవర్, లైట్ వెహికిల్ డ్రైవర్, కేటరింగ్ అటెండెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇస్రో. పదవ తరగతితో పాటు ఐటీఐ పాసైనవారు లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్స్ సెంటర్‌-LPSC అధికారిక వెబ్‌సైట్‌లో జూలై 2 మధ్యాహ్నం 2 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ISRO Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం పోస్టులు- 41

ఫిట్టర్- 10
ఎలక్ట్రానిక్ మెకానిక్- 04
రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్- 01


టర్నర్- 03
Loading...
మెషినిస్ట్- 01
వెల్డర్- 01
ప్లంబర్- 01
మెకానికల్- 04
హెవీ వెహికిల్ డ్రైవర్- 04
లైట్ వెహికిల్ డ్రైవర్- 01
కేటరింగ్ అటెండెంట్- 11

ISRO Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 జూన్ 18
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై 02

LPSC నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

IBPS RRB Jobs: 12,000 పైగా ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Jobs: 81 టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టులు... నోటిఫికేషన్ వివరాలివే

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...