ISRO Jobs: ఇస్రోలో జాబ్స్... అప్లై చేయడానికి 2 రోజులే గడువు

ISRO Recruitment 2019 | మొత్తం 35 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ.

news18-telugu
Updated: October 29, 2019, 11:43 AM IST
ISRO Jobs: ఇస్రోలో జాబ్స్... అప్లై చేయడానికి 2 రోజులే గడువు
ISRO Jobs: ఇస్రోలో జాబ్స్... అప్లై చేయడానికి 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 29, 2019, 11:43 AM IST
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తూనే ఉంది. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్-VSSC కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF, రీసెర్చ్ అసోసియేట్-RA పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇస్రో. మొత్తం 35 ఖాళీలున్నాయి. ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబెడ్డెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, కంట్రోల్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్, ఆప్టికల్ ఇంజనీరింగ్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఎంటెక్ లేదా ఎంఈ చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్, మెటెరాలజీ, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ చదివినవాళ్లకు కూడా ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 31 చివరి తేదీ. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ISRO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 35

జూనియర్ రీసెర్చ్ ఫెలో- 32
రీసెర్చ్ అసోసియేట్- 3
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 16


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 31 సాయంత్రం 5 గంటలు
Loading...
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలకు 3 నోటిఫికేషన్లు... మొత్తం 383 ఉద్యోగాలు

Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 131 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
First published: October 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...