ISRO Course : ఇస్రోలో సమ్మర్ కోర్స్... 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే..

అంతరిక్షంలోకి పంపే కృత్రిమ ఉపగ్రహాలూ, జరిగే పరిశోధనలు, ప్రయోగాలపై విద్యార్తులకు అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం, ఇస్రో ఓ కార్యక్రమం చేపట్టింది. తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇందులో చేరేందుకు అర్హులు. వివరాలు ఇవే..

Amala Ravula | news18-telugu
Updated: April 1, 2019, 6:17 PM IST
ISRO Course : ఇస్రోలో సమ్మర్ కోర్స్... 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: April 1, 2019, 6:17 PM IST
8వ తరగతి పూర్తి చేసి తొమ్మిదో తరగతిలోకి వెళ్లే విద్యార్థులకు అద్భుత అవకాశం. ఈ వేసవి సెలవుల్లో ఇస్రో చేపట్టే ‘యువ విజ్ఞాన కార్యక్రమ్’లో చేరొచ్చు. అంతరిక్ష సాంకేతిక, వైజ్ఞానిక అంశాలపై, ప్రయోగాలపై ఈ సమ్మర్‌ హాలిడేస్‌లో అవగాహన కల్పించనున్నారు. ఈ కోర్సుకి ఎంపికైనవారికి మే నెలలో ఉచిత ఓరియెంటేషన్ తరగతులు, నిపుణులతో చర్చా కార్యక్రమాలు ఉంటాయి.
మే నెలలో దేశంలోని 4 ఇస్రో కేంద్రాల్లో రెండు వారాల పాటు కోర్సు నేర్పిస్తారు. హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. ఇందుకోసం ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక చేస్తారు. గ్రామీణ విద్యార్థులకు ప్రాధన్యం ఉంటుంది.
అర్హత..

8వ తరగతి పరీక్షల్లో 50శాతం రిజల్ట్ ఉండాలి
రిజిస్ట్రేషన్ ఇలా..
ఆసక్తి గల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.


వెబ్‌సైట్ : http://yuvika.isro.
Loading...
gov.in/yuvika/register.jsp
రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేది : ఏప్రిల్ 3, 2019

ఇవి కూడా చదవండి..

IDBI Jobs : ఐడీబీఐలో జాబ్స్... ఇలా అప్లై చేయండి..
First published: April 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...