Railway Jobs: రైల్వే సంస్థలో 100 ఉద్యోగాలు... జనవరి 21 లాస్ట్ డేట్

IRCON Recruitment 2020 | దరఖాస్తుకు 2020 జనవరి 21 చివరి తేదీ. ఈ నోటిఫికేషన‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ http://ircon.org/ ‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: January 19, 2020, 6:33 PM IST
Railway Jobs: రైల్వే సంస్థలో 100 ఉద్యోగాలు... జనవరి 21 లాస్ట్ డేట్
Railway Jobs: రైల్వే సంస్థలో 100 ఉద్యోగాలు... జనవరి 21 లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేకు చెందిన నిర్మాణ సంస్థ IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 100 ఖాళీలున్నాయి. వర్క్స్ ఇంజనీర్, జియాలజిస్ట్, సీనియర్ వర్క్స్ ఇంజనీర్, సైట్ సూపర్‌వైజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 21 చివరి తేదీ. ఈ నోటిఫికేషన‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ http://ircon.org/ ‌లో చూడొచ్చు.

IRCON Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



మొత్తం ఖాళీలు- 100
వర్క్స్ ఇంజనీర్ / సివిల్- 48
జియాలజిస్ట్- 4
సీనియర్ వర్క్స్ ఇంజనీర్ / సివిల్- 19
సైట్ సూపర్‌వైజర్ / సివిల్- 1సీనియర్ సైట్ సూపర్‌వైజర్ / సివిల్- 21
వర్క్స్ ఇంజనీర్ / ఎలక్ట్రికల్- 1
సైట్ సూపర్‌వైజర్ / ఎలక్ట్రికల్- 2
సీనియర్ సైట్ సూపర్‌వైజర్ / ఎలక్ట్రికల్- 4

IRCON Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 21
ఎంపిక ప్రక్రియ- రాత పరీక్ష, ఇంటర్వ్యూ
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Metro Rail Jobs: ఢిల్లీ మెట్రో రైల్‌లో 1493 జాబ్స్... దరఖాస్తు గడువు పొడిగింపు

IOCL Jobs 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 248 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు
Published by: Santhosh Kumar S
First published: January 19, 2020, 6:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading